[iSongs.info] 03 - Pillaa Raa
[00:16.09] పల్లవి:
[00:16.09] మబ్బులోన వాన విల్లులా...
[00:17.96] మట్టిలోన నీటి జల్లులా..
[00:19.84] గుండెలోన ప్రేమ ముల్లులా..
[00:21.97] దాగినావుగా !!
[00:23.83] అందమైన ఆశతీరకా..
[00:25.69] కాల్చుతుంది కొంటె కోరికా..
[00:27.55] ప్రేమ పిచ్చి పెంచడానికా..?
[00:29.40] చంపడానికా?
[00:31.53] కోరుకున్న ప్రేయసివే..
[00:33.40] దూరమైన ఊర్వశివే..
[00:35.24] జాలి లేని రాక్షసివే..
[00:37.11] గుండెలోని నా కసివే..
[00:38.97] చేపకల్ల రూపసివే..
[00:41.12] చిత్రమైన తాపసివే..
[00:42.98] చీకటింట నా శశివే..
[00:44.84] సరసకు చెలి చెలి రా..
[00:48.07] ఎలా విడిచి బ్రతకనే పిల్లా రా..
[00:52.05] నువ్వే కనబడవా.. కల్లారా..
[00:55.79] నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా..
[00:59.52] నువ్వే ఎద సడివే.. అన్నాగా..
[01:03.51] ఎలా విడిచి ప్రతకనే పిల్లా.. రా..
[01:07.23] నువ్వే కనబడవా.. కల్లారా..
[01:11.48] నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా..
[01:15.21] నువ్వే ఎద సడివే..
[01:17.87] మబ్బులోన వాన విల్లులా..
[01:19.73] మట్టిలోన నీటి జల్లులా..
[01:22.13] గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా!!
[01:25.59] అందమైన ఆశతీరక..
[01:27.48] కాల్చుతుంది కొంటె కోరిక
[01:29.62] ప్రేమ పిచ్చి పెంచడానికా ? చంపడానికా?
[01:33.61] చరణం 1:
[01:58.35] చిన్నాదానా.. ఓసి అందాల మైనా
[02:02.08] మాయగా మనసు జారిపడిపోయెనే
[02:05.26] తపనతో నీ వెంటే తిరిగెనే
[02:07.73] నీ పేరే పలికెనే
[02:09.86] నీ లాగే కులికెనే
[02:12.00] నిన్నే చేరగా..
[02:13.85] ఇన్నాలైనా అవెన్నేలైనా
[02:17.57] వందేల్లైనా.. వేచి ఉంటాను నిన్ను చూడగా
[02:21.33] గండాలైనా సుడి గుండాలైనా.. ఉంటానిలా
[02:26.91] నేను నీకే తోడుగా.. ఓ.. ప్రేమా
[02:30.62] మనం కలిసి ఒకటిగా.. ఉందామా
[02:34.65] ఏదో ఎడతెగనీ.. హంగామా
[02:38.63] ఎలా విడిచి బతకనే పిల్లా.. రా..
[02:42.10] నువ్వే కనబడవా..
[02:44.74] చరణం 2:
[03:03.88] అయ్యో రామ.. ఓసి వయ్యారి భామ..
[03:07.91] నీ ఒక మరపురాని మృదుభావమే
[03:11.09] కిల కిల నీ నవ్వుతలుకులే
[03:13.75] నీ కల్ల మెరుపులే
[03:15.88] కవ్విస్తూ కనపడే గుండెలోతులో..
[03:19.32] ఏం చేస్తున్నా.. నేను ఏ చోట ఉన్నా..
[03:23.31] చూస్తూనే ఉన్నా..
[03:24.91] కోటి స్వప్నాల ప్రేమ రూపమే.
[03:27.30] గుండె కోసి నిన్ను అందులోదాచి పూజించనా..
[03:32.61] రక్త మందారాలతో..
[03:34.46] కాలాన్నే.. మనం తిరిగి వెనక్కె తోడదామా
[03:40.37] మళ్లీ మన కథనే.. రాద్దామా
[03:43.81] ఇలా విడిచి బతకనా పిల్లా రా..
[03:48.06] నువ్వే కనబడవా?
