Lrc Player

[iSongs.info] 01 - Dheemthanana

Purna Chary
[03:39.82]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.14] అనగా అనగనగ కనులే కలగనగా

[00:03.06] నిజమయ్యే మెరుపల్లే వాలెగా

[00:06.25] నా ఊపిరి నడక తన ఊపిరి జతగ

[00:09.75] కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా

[00:23.34] అరెరే అరెరె మనసే అదిరే

[00:25.72] నీవల్ల నాలోన ఈ అల్లరే

[00:29.98] ఎవరే ఎవరే కుదురే చెదిరే

[00:33.42] తొలిసారి తనువంత ఓ జాతరే

[00:36.61] ఆరాటము మెహమాటము

[00:39.81] జతగా కలిగే నాకెందుకో

[00:43.30] అలవాటులో పొరపాటుగా

[00:46.49] నను నేను దాస్తున్నానెందుకో

[00:49.97] ధీంతనన ధీంతనన నీచూపుల దాడి

[00:53.40] చేసిందే చేసిందే ఈ గారడి

[00:56.62] ధీంతనన ధీంతనన

[00:58.74] నన్నే నే వీడి నీతో కలిసే

[01:03.29] ధీంతనన ధీంతనన నీచూపుల దాడి

[01:06.78] చేసిందే చేసిందే ఈ గారడి

[01:09.98] ధీంతనన ధీంతనన

[01:11.84] నన్నే నే వీడి నీతో కలిసే

[01:33.43] నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా

[01:36.89] నీ పాదమే దాటు ప్రతి చోటున

[01:40.34] నీ పెదవులు తాకే నా పేరును వింట

[01:43.54] ఓ స్పర్శకే పొంగి పోతానట

[01:46.49] కాలం కలిపింది ఈ జోడి బాగుందని

[01:49.70] ప్రాణం అడిగింది నీతోడు సాగాలని

[01:53.17] దూరం దూరం అయ్యే దారే చూపిస్తుంది

[01:56.92] ఒకటవ్వనే ఓఓ ఓ ఓ

[02:00.41] ధీంతనన ధీంతనన నీచూపుల దాడి

[02:03.59] చేసిందే చేసిందే ఈ గారడి

[02:06.78] ధీంతనన ధీంతనన

[02:08.93] నన్నే నే వీడి నీతో కలిసే

[02:40.95] ఆకాశం తానే చినుకల్లే మారి

[02:43.87] అక్షింతలై పైన రాలాయిగా

[02:47.33] ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం

[02:50.78] మోగాయిలే మేళతాళాలుగా

[02:53.69] రాయబారాలు పంపాను నా భాషలో

[02:56.89] రాయలేనన్ని భావాలు నా ఊహలో

[03:00.35] మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది

[03:04.09] ఈ ప్రేమలో ఓఓ ఓ ఓ

[03:07.32] ధీంతనన ధీంతనన నీచూపుల దాడి

[03:10.76] చేసిందే చేసిందే ఈ గారడి

[03:13.96] ధీంతనన ధీంతనన

[03:15.81] నన్నే నే వీడి నీతో కలిసే