Lrc Player

[iSongs.info] 02 - Padipoya

Bhaskarabhatla
[03:57.90]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:15.32] ఓ మేరుపల్లె మెరిసి ఉరుమల్లె ఉరిమి

[00:22.78] వానల్లే కురిసావే నిజామా లేదా కలా

[00:28.37] ఓ గొడుగల్లె తడిసి వరదల్లె ఉరికి

[00:35.32] నీలోకే దూకానే నాలోంచి నేనే ఇలా

[00:40.91] కళ్ళతోటి కళ్ళకి ఎన్ని చూపు లేఖలో

[00:46.00] గుండెతోటి గుండెకెన్ని మౌనభాషలో

[00:51.06] పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో

[00:56.21] పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో

[01:06.88] పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో

[01:11.69] పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో

[01:37.01] నెలవంకై వెలిగిందే నీ పెదవులపై చిరునవ్వు

[01:42.08] ఆ వంకే చాలు కదా నను నీతో రానివ్వు

[01:47.16] చలిమంటై తరిమిందే నీ వెచ్చని ఊపిరి నావైపు

[01:52.45] అది మొదలు నీకోసం రోజూ పడిగాపు

[01:57.50] కోలకళ్ల చిన్న కోనేట్లోన రంగు చేపలాగ ఈదానే

[02:02.82] అందమంటూ ఉన్న చెంపల్లోన దోరసిగ్గు లాగ నేను మారానే

[02:07.62] పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో

[02:12.71] పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో

[02:46.10] ఎంతైనా పొగడొచ్చే నిను చెక్కిన దేవుడి శిల్పకళ

[02:51.15] ప్రాణాలే ఇవ్వొచ్చే నీకే కానుకలా

[02:56.22] భద్రంగా దాచొచ్చే నిను రంగుల బొమ్మల సూచికలా

[03:01.28] మురిపంగా చదవొచ్చే రోజు రోజు ఆలా

[03:06.59] గాలికూగుతున్న ముంగురులేమో కొంటె సైగలే చేస్తుంటే

[03:11.63] నిన్ను హత్తుకున్న అత్తరులేమో గుప్పుమంటు గుండె వీడి పోతుంటే

[03:16.73] పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో

[03:21.81] పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో

[03:31.94] పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో

[03:38.05] పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో