Lrc Player

Malli Malli

Aditya Iyengar
[03:29.31]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:09.36] మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే

[00:12.06] థట్స్ ఏ సైన్ అని మనసంటుందే

[00:14.73] నా లేటెస్ట్ మిషనువి నువ్వే

[00:16.59] సాధించాలనిపిస్తుందే

[00:19.01] పిల్లా నీ వల్లే దిల్ లా

[00:21.13] ధగ్ ధగ్ ఏంటో పెరిగెనిలా

[00:23.77] నీలో ఇక చూడాలా

[00:26.17] జరుగునో లేదో ఈ మాయ

[00:28.29] ఇది లవ్వో నీ నవ్వో

[00:30.68] అయ్యా రోమియో ఓ అమ్మాయో

[00:33.08] అయ్యయ్యో ఏం మాయో, హే

[00:36.01] ఏంటో నీ క్రేజీ క్యామియో

[00:37.85] లోకమంతా హ్యాక్ చేసి పరిసేలోపు

[00:40.54] మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు

[00:42.92] ముందిక ఏమేమి చేస్తావు

[00:45.36] చేయ్ ఇక నీ ఇష్టము

[00:47.45] మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే

[00:50.38] థట్స్ ఏ సైన్ అని మనసంటుందే

[00:52.78] నా లేటెస్ట్ మిషనువి నువ్వే

[00:55.16] సాధించాలనిపిస్తుందే

[00:57.30] కొత్త కొత్త హార్మోన్స్ జల జల పారే

[00:59.68] లోన లోన పెరిగే వైల్డ్ గా జోరే

[01:02.39] కొంచం కంట్రోల్ తప్పిందే

[01:05.06] పర్లే అయినా బాగుందే

[01:07.19] ఆ ఆ ఆఆ ఆ ఆఆ

[01:11.44] నాట్ నాట్ సెవెనే (007)

[01:13.82] ఆ ఆ ఆఆ ఆ ఆఆ

[01:15.70] షాట్ షాట్ గన్ వే ||2||

[01:54.82] అరె ఎంతో ఫోకస్ తో ఉన్న టైంలో

[01:58.28] డ్రీమ్ పర్స్యూ చేసే నాలో

[02:00.95] ఏదో కల్లోలం మొదలయ్యిందే

[02:04.42] నాతో నీ జర్నీ సాగాలందే

[02:08.14] ఈ యూనివర్స్ నమ్మాలే

[02:10.26] నేను ఆల్రెడీ నమ్మేశానే

[02:13.47] లోకంలోనా ఆక్సిడెంట్సే లేవే

[02:18.60] జరిగేవన్నీ ఇన్సిడెంట్స్ మాత్రమే

[02:23.12] వద్దని దూరం వెళ్ళాలనుకోమాకే

[02:27.92] జీవితాంతం నిను బంధించేస్తానే

[02:33.24] మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే

[02:35.88] థట్స్ ఏ సైన్ అని మనసంటుందే

[02:38.54] నా లేటెస్ట్ మిషనువి నువ్వే

[02:40.93] సాధించాలనిపిస్తుందే

[02:43.07] కొత్త కొత్త హార్మోన్స్ జల జల పారే

[02:46.00] లోన లోన పెరిగే వైల్డ్ గా జోరే

[02:48.13] కొంచం కంట్రోల్ తప్పిందే

[02:50.52] పర్లే అయినా బాగుందే

[02:52.66] ఆ ఆ ఆఆ ఆ ఆఆ

[02:56.39] నాట్ నాట్ సెవెనే (007)

[02:58.55] ఆ ఆ ఆఆ ఆ ఆఆ

[03:01.19] షాట్ షాట్ గన్ వే ||2||