ENDHUKANI___Joshua_Shaik___Pranam_Kamlakhar___Anwesshaa___LATEST_NEW_Telugu_Christian_Songs_2023(256k)
[01:27.86] ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
[01:36.37] దేనికనీ నాపైన – ఇంత కరుణ
[01:44.66] జడివాన లోయలో - ఎదురీత బాటలో
[01:53.15] ఎన్నడూ వీడనీ – దైవమా యేసయ్య
[02:02.75] ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
[02:10.98] దేనికనీ నాపైన – ఇంత కరుణ
[02:20.07] -
[03:36.92] 1. ఆశ చూపే లోకం – గాయాలు రేపెనే
[03:45.45] గాలి వానై నాలో – నను కృంగదీసెనే
[03:53.94] మాతృమూర్తి నీవై – లాలించె నన్నిలా
[04:02.45] ఆదరించసాగే – నీ ప్రేమ వెన్నెల
[04:10.74] క్షణమైనా – యుగమైనా – నీ మమతే కనుపాపలా
[04:19.26] -
[04:24.58] ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
[04:32.31] దేనికనీ నాపైన – ఇంత కరుణ
[04:41.35] -
[05:41.00] 2. మోయలేని భారం – నీపైన మోపగా
[05:49.52] ఆరిపోదు దీపం – నీ చెంతనుండగా
[05:58.02] ఎండమావియైనా – నీ ప్రేమ చాలుగా
[06:07.06] ఎంత దూరమైనా – నా తోడు నీవెగా
[06:15.32] కలనైనా – ఇలనైనా – నీ కృపలో కాపాడవా
[06:23.33] -
[06:27.90] ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
[06:36.94] దేనికనీ నాపైన – ఇంత కరుణ
[06:45.17] జడివాన లోయలో - ఎదురీత బాటలో
[06:53.70] ఎన్నడూ వీడనీ – దైవమా యేసయ్య
[07:02.75] ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
[07:11.01] దేనికనీ నాపైన – ఇంత కరుణ
