Lrc Player

Nijame Ne Chebuthunna

Sri Mani
[03:56.36]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:14.55] తానానే నానానే నానానేనా

[00:18.00] తానానే నానానేనే

[00:21.72] తానానే నానానే నానానేనా

[00:25.18] తారారే రారారరే

[00:36.11] నిజమే నే చెబుతున్న జానే జానా

[00:39.58] నిన్నే నే ప్రేమిస్తున్న

[00:43.30] నిజమే నే చెబుతున్న ఏదేమైనా

[00:47.06] నా ప్రాణం నీదంటున్న

[00:50.59] వెళ్లకే వదిలెళ్ళకే

[00:54.32] నా గుండెని దొచేసిలా

[00:57.77] చల్లకే వెదజల్లకే

[01:01.50] నా చుట్టూ రంగుల్నిలా

[01:05.21] తానారే రారారె రారారెనా

[01:08.65] తారారె నానారెరే

[01:12.40] తానారే నానారె తానారెనా

[01:16.12] తారారే రారారరే

[01:35.27] వెన్నెల తెలుసే నాకు, వర్షం తెలుసే

[01:37.99] నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే

[01:41.48] మౌనం తెలుసే నాకు, మాట తెలుసే

[01:45.22] మౌనంలో దాగుండె మాటలు తెలుసే

[01:48.93] కన్నుల్తో చూసేది కొంచమే

[01:52.67] గుండెల్లో లోతే కనిపించెనే

[01:56.15] పైపైన రూపాలు కాదులే

[01:59.62] లోలోపలి ప్రేమే చూడాలిలే

[02:03.35] నిజమే నే చెబుతున్న జానే జాన

[02:07.06] నిన్నే నే ప్రేమిస్తున్నా

[02:10.53] నిజమే నే చెబుతున్న ఏదేమైనా

[02:14.34] నా ప్రాణం నీదంటున్న

[02:48.98] పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా

[02:52.50] మనసారా ఓ సైగే చాలంటున్న

[02:55.96] అడుగులతోటి దూరం కొలిచేకన్నా

[02:59.97] దూరాన్ని గుర్తించని పయణంకానా

[03:03.43] నీడల్లే వస్తానే నీ జతై

[03:07.14] తోడల్లే ఉంటానే నీ కథై

[03:10.62] ఓ ఇనుప పలకంటి గుండెపై

[03:14.34] కవితల్ని రాసావు దేవతై

[03:18.06] నిజమే నే చెబుతున్న జానే జాన

[03:21.50] నిన్నే నే ప్రేమిస్తున్నా

[03:25.23] నిజమే నే చెబుతున్న ఏదేమైనా

[03:28.98] నా ప్రాణం నీదంటున్న ఆ హా హా