Lrc Player

[iSongs.info] 06 - Naatho Vasthava

Unknown artist
[04:55.76]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:31.40] నాథో వస్తవా నాథో వస్తవా

[00:33.51] నా ప్రాణం అంత నీకే ఇష్ట నాథో వస్తవా

[00:34.05] నీతో వస్తలే నీతో వస్తలే

[00:00.00] నీ గుండెల్లోన గూడేకడితే నీతో వస్తాలే

[00:00.00] నీ అడుగు అడుగునా తోడుంట నాతో వస్తావా

[00:00.00] యెడడుగులు ఇంకా నను నడిపిస్తే నీతో వస్తాలే

[00:00.00] ఆకాశమైన అరచేతికిస్తా మరి నాథో వస్తవా

[00:00.00] హోయి గోరీ గోరీ గోరీ గోరీ గోల్కొండ ప్యారీ

[00:00.00] రావే నా సంబరాల సుందరి

[00:00.00] హే చోరీ చోరీ చోరీ చోరీ

[00:00.00] చెయ్యిజార కోరి నీదే ఈ సోయగాల చోకిరీ

[00:00.00] మదిలో మేదిలే ప్రతి ఆశ నువ్వు

[00:00.00] యెడలో కదిలే ప్రతి అందం నువ్వు

[00:00.00] హృదయం యెగిసేయ్ ప్రతి శ్వాస నువ్వు

[00:00.00] నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు

[00:00.00] రేయి పగలున కంటిపాపలో నిండినవే నువ్వే

[00:00.00] అనువు అణువునీ తీపి తాపనాథో తడిసిపోయే కలలే

[00:00.00] హే గింగిరాలా బొంగరాలా టింగు రంగసాని

[00:00.00] రావే నా జింగిలాలా జిగినీ

[00:00.00] హే రంగులేని ఉంగరాలు వేలు వెంటజారి

[00:00.00] మెల్లో నీ తాలిబొట్టు పాడనీ

[00:00.00] నాథో వస్తవా నాథో వస్తవా

[00:00.00] నా ప్రాణం అంత నీకే ఇష్ట నాథో వస్తవా

[00:00.00] అరెరె అరెరే తేనురే పెదవి

[00:00.00] మెలికే పాడని నను నీలో పోదిని

[00:00.00] పడితె నదిల వరదయ్యె నడుము

[00:00.00] వరద విదాని నీధయ్యే క్షణము

[00:00.00] పరువుమెందుకి పరుగులగావే పారుపు చేరువకు

[00:00.00] పడచు వయసులో పలుచు పైటనే

[00:00.00] భరువులయే నాకు

[00:00.00] హోయి చెంతకింక చేర చేర సిగ్గులేందు కోరి

[00:00.00] రావే నా బంతి పూల లాహిరి హోఈ

[00:00.00] చెంగులోన ధురి ధురి గింగురేతి పోరీ

[00:00.00] కొంగే గోడుకేతుకుంధీ జాంగిరి

[00:00.00] నాథో వస్తవా నాథో వస్తవా

[00:00.00] నా ప్రాణం అంత నీకే ఇష్ట నాథో వస్తవా

[00:00.00] నీతో వస్తలే నీతో వస్తలే

[00:00.00] నీ గుండెల్లోన గూడేకడితే నీతో వస్తాలే