Porata Simham
[00:33.78] కనులు నదులయే
[00:36.73] కలలు చెదిరెలే
[00:39.66] పడిన వీరుడే కుమిలి ఏడ్చెనే
[00:45.79] తిరిగె భువనమే
[00:48.48] అలిసి నిలిచెనే
[00:51.67] నడిచె సమయమే
[00:54.61] అసలు కదలదే
[00:58.06] నిన్ను గుండె మీద నిదురపుచ్ఛనా
[01:03.68] కొడుకు చితికి నేను కొరివి పెట్టనా
[01:09.28] పోరాట సింహం
[01:11.93] పడుతున్న శోఖం
[01:15.12] దిగమింగి భరిస్తాడు నీకోసమే
[01:20.97] దిగులేల శిశువా
[01:24.20] నా శ్వాస నీదే
[01:27.12] నిను నేను రక్షిస్తాను
[01:29.78] నా ప్రాణమే పోయినా
[01:41.23] కనులు నదులయే
[01:42.82] కలలు చెదిరెలే
[01:45.76] పడిన వీరుడే కుమిలి ఏడ్చె
[02:39.38] పోరాట సింహం
[02:42.04] పడుతున్న శోఖం
[02:44.95] దిగమింగి భరిస్తాడు నీకోసమే
[02:51.06] దిగులేల శిశువా
[02:54.00] నా శ్వాస నీదే
[02:57.18] నిను నేను రక్షిస్తాను
[03:00.15] నా ప్రాణమే పోయినా
