Lrc Player

O sukumari

Shankar Mahadevan ,Harini
[05:58.79]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.27] షంజానే తోనే తాని నేనానో

[00:04.79] అవతుంబక తానే అంబి లంబానో

[00:19.40] ఓ సుకుమారి, ఓ శృంగారీ… నా అలంగారిని

[00:28.46] ఓ సుకుమారీ…… హే లంబా తానే

[00:37.80] ఓ సుకుమారి ఓ శృంగారీ… యే కుమారీ

[00:46.05] యే కుమారి యే కుమారీ… యే కుమారీ యే కుమారీ, కుమారీ

[01:00.66] కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే

[01:05.18] కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే

[01:09.70] కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే

[01:19.29] కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే

[01:23.55] కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే

[01:28.10] కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే

[01:35.02] నే ఓడిపోయాననుకుంటనే… నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే

[01:44.08] రఘుమారి సుకుమారి… నా మనసొక విరినడి విరులలో అలజడి

[01:48.88] కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే

[01:53.39] కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే

[01:58.21] కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే

[02:05.15] షంజానే తోనే తాని నేనానో

[02:09.42] అవతుంబక తానే అంబి లంబానో

[02:13.94] షంజానే తోనే తాని నేనానో

[02:18.50] అవతుంబక తానే అంబి లంబానో

[02:48.55] తొలిప్రేమ అంటే పెను భారమా

[02:55.47] ఇది కానుపు రాని నిండు గర్భామ, ఓఓ ఓఓ

[03:03.17] ప్రేమ గుట్టు దాస్తే బరువోపలేక… ఊపిరి ఆగదా ఊర్వశి

[03:18.87] ప్రేమని తెలిపి కాదని అంటే… ప్రేమే సచ్చిపోద ప్రేయసి

[03:21.02] ప్రేమలేఖతో ఆయిన మధిలో ఉన్నది… పూర్తిగ సెప్పలేము కదే

[03:25.84] నువు కళ్ళు మూసుకుంటే… ప్రేమను తెలిపే వేరొక మార్గము లేదే

[03:30.62] కుమారీ… కుమారీ… ఈ ఈఈ… ఆ ఆ ఆఆ

[04:16.08] ప్రేమ బాసే రాని… మూగ వాడినే

[04:23.00] వాడి పోవుచున్నా… గిట్టా చూడవా

[04:28.58] దోసిలి నిండా… పువ్వులు నిండి

[04:33.37] గువ్వల కోసం ఎతికినా

[04:37.88] పువ్వలా నొసగి పూజను చేసి… కోరిక అడుగుట మరిసినా

[04:47.99] ఆ దేవునికన్నా బలమగు వాడు… వేరొక ఉన్నాడులే

[04:51.45] కల్లను చూసి వలపును తెలిపే… ధైర్యం గలవాడు అతడే అతడే

[04:55.96] కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే

[05:00.47] కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే

[05:05.26] కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే

[05:11.64] ఏఏఏ ఆఆ ఆ… ఓ ఓఓ ఏఏ

[05:14.62] కుమారా నీ ప్రేమ విక్కి ముక్కి బక్కసిక్కిన

[05:18.87] కుమారా నీ గుండే గుప్పి రొప్పి క్రుంగుచున్నద

[05:23.40] కుమారా నీ మాటల కడలి మండీ ఎండేనా

[05:30.32] నే ఓడిపోయాననుకుంటనే… నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే

[05:39.38] రఘుమారి సుకుమారి… నా మనసొక విరినడి విరులలో అలజడి

[05:44.70] షంజానే తోనే తాని నేనానో

[05:48.68] అవతుంబక తానే అంబి లంబానో