Andhaala nadive
[00:37.55] ఏ, అందాల నదివే
[00:40.49] నన్నందులోన ముంచేసావులే
[00:43.70] నువ్వే నా గుండె మీద
[00:48.22] గుచ్చేసే చందనపు చక్కవే
[00:51.74] నువ్వే చంద్రవంక
[00:56.78] వదలను ఇంకా ఆ ఆఆ
[01:00.53] నా కడదాకా
[01:04.01] చెఱుకు చూడని తీపి నువ్వే
[01:07.75] మరక అంటని మెరుపు నువ్వే
[01:11.47] చిలిపి నవ్వుల చినుకు నువ్వే
[01:15.49] ఓలమ్మో చిత్రంగా నాపైకి దూకినావే
[01:51.13] మందారమా మాటాడుమా
[01:54.86] కనుసైగలేంతో కష్టమే
[01:58.84] నీ కష్టమే చూస్తుండడం
[02:02.56] నా మనసుకెంతో ఇష్టం
[02:06.33] సర్లే మరి గుసగుసలతో
[02:10.04] గడిపేసుకుందాం కాలమే
[02:14.08] ప్రతి గోడకి చెవులుంటవి
[02:17.80] విని ఊరుకోదీ లోకమే
[02:21.01] లోకంతో ఏం పని ఉందే
[02:23.95] మన పాటికి మనమే ఉంటే
[02:28.22] ప్రతి దానికి తలవంచితే
[02:32.19] దక్కేనా స్వాతంత్య్రమే
[02:34.61] ఈ ప్రేమలోన స్వేచ్ఛకింకా
[02:38.33] చోటే టెన్ టు ఫైవ్ ఉండదులే
[02:41.86] ఒకరి హృదయంలో
[02:44.02] ఇంకొకరు బందీలవ్వడమే
[02:48.06] ఏ, అందాల నదివే
[02:52.06] నన్నందులోన ముంచేసావులే
[02:55.01] నువ్వే నా గుండె మీద
[02:59.80] గుచ్చేసే చందనపు చక్కవే
[03:28.31] సందేహమా సంతోషమా
[03:31.82] ఏదోటి కొంచం చెప్పవే
[03:35.87] ఎద లోపలా ఏమున్నదో
[03:39.60] చెప్పేంత దాకా ఆగవే
[03:43.58] సరదాపడే సమయాలకి
[03:47.31] సరిహద్దు గీస్తే పాపమే
[03:50.76] సుడిగాలిలా చెలరేగితే
[03:54.75] అల్లాడిపోదా దీపమే
[03:58.27] ఇన్నిన్ని మాటలు రేపే
[04:01.22] నిన్ను దీపం అనుకోమంటే
[04:05.48] అన్యాయమే అన్యాయమే
[04:09.24] ఇది చాలా అన్యాయమే
[04:11.63] ఆ మాటకొస్తే అన్యాయంలో
[04:15.35] నేన్ నీ తర్వాతే
[04:19.08] అయిన గాని నన్నే అనడం
[04:22.82] నీకొక అలవాటే
[04:26.06] ఏ, చంద్రవంక
[04:30.01] వదలను ఇంకా
[04:33.72] నా కడదాకా
