Padi padi leche mansu
[00:34.36] పదపద పదమని
[00:36.22] పెదవులిలా పరిగెడితే
[00:39.15] పరిపరి పరివిధముల
[00:41.26] మది వలదని వారిస్తే..
[00:43.66] పెరుగుతోందే మదికాయాసం..
[00:48.19] పెదవడుగుతోందే చెలి సావాసం
[00:52.44] పాపం బాధ చూసినట్టు పెదవులొక్కటవ్వగా
[00:57.25] ప్రాణం పోయినట్టు పోయివస్తే..
[01:03.10] పడి పడి లేచే
[01:05.49] పడి పడి లేచే
[01:07.89] పడి పడి లేచే మనసు
[01:12.96] ప్రళయం లోను
[01:15.08] ప్రణయం తోనే
[01:17.47] పరిచయమడిగె మనసు
[01:21.73] అది నువ్వని నీకే తెలుసు
[02:10.02] హ్మ్మ్ చిత్రం ఉందే చెలి
[02:14.83] చలి చంపే నీ కౌగిలి
[02:19.43] నా బందీగా ఉంటేసారి
[02:24.25] చలి కాదా మరి వేసవి
[02:29.08] తపస్సు చేసి చినుకే
[02:31.26] నీ తనువు తాకేనే
[02:33.98] నీ అడుగు వెంటే నడిచి
[02:36.11] వసంత మొచ్చునే
[02:38.49] విసిరావాల మాటే వేళలా
[02:43.27] కదిలిలా…
[02:48.62] పడి పడి లేచే
[02:51.00] పడి పడి లేచే
[02:53.66] పడి పడి లేచే మనసు
[02:58.44] ప్రళయం లోను
[03:00.58] ప్రణయం తోనే
[03:02.98] పరిచయమడిగె మనసు
[03:07.24] అది నువ్వని నీకే తెలుసు
