Kallolam
[00:22.94] కల్లోలమెంటేసుకొచ్చే… పిల్ల గాలే
[00:28.01] నను చూస్తూనే… కమ్మెసెనే
[00:33.90] కల్లోని గాంధర్వ కన్యే… ఎక్కి రైలే
[00:38.95] విహరించెనా భూలోకమే…
[00:44.05] గాలే తగిలింది అడిగే… నేలే పాదాలు కడిగే
[00:49.42] వానే పట్టింది గొడుగే… అతిధిగా నువ్వొచ్చావనే
[00:55.30] కలిసేందుకు తొందర లేదులే
[00:57.97] కల తీరక ముందుకు పోనులే
[01:00.64] కదిలేది అది… కరిగేది అది
[01:03.34] మరి కాలమే… కంటికి కనపడదే
[01:06.56] ప్రపంచమే అమాంతమే మారే
[01:09.24] దీవి భువీ… మనస్సులో చేరే
[01:11.90] ఓంకారమై మోగేను లే ఓ పేరే… ఏ ఏఏ
[01:17.50] ప్రపంచమే అమాంతమే మారే
[01:20.16] దీవి భువీ మనస్సులో చేరే
[01:22.82] ఓంకారమై మోగేను లే ఓ పేరే… ఏ ఏఏ
[01:28.38] రాశా రహస్య లేఖలే
[01:30.78] ఆ ఆ లు లేవులే… సైగలు చాలే
[01:33.70] చూశా రానున్న రేపునే
[01:36.35] ఈ దేవ కన్యకే… దేవుడు నేనే
[01:39.28] రాశా రహస్య లేఖలే
[01:41.93] ఆ ఆ లు లేవులే… సైగలు చాలే
[01:44.59] చూశా రానున్న రేపునే
[01:47.25] ఈ దేవ కన్యకే… దేవుడు నేనే
[02:01.13] కళ్ళకేది ముందుగా… ఆనలేదే ఇంతలా
[02:06.21] రెప్పలే పడనంత పండగా…
[02:14.51] గుండెకే ఇబ్బందీలా… టక్కునా ఆగెంతలా
[02:20.12] ముంచినా అందాల ఉప్పెనా
[02:25.44] గొడుగంచున ఆగిన తూఫానే
[02:28.11] ఎద పంచన… లావా నీవేనే
[02:30.78] కనపడని నది… అది పొంగినది
[02:33.45] నిను కలవగ… కడలై పోయినదే
[02:36.39] ప్రపంచమే అమాంతమే మారే
[02:39.04] దీవి భువీ… మనస్సులో చేరే
[02:42.01] ఓంకారమై మోగేను లే ఓ పేరే… ఏ ఏఏ
[02:47.34] ప్రపంచమే అమాంతమే మారే
[02:50.01] దీవి భువీ మనస్సులో చేరే
[02:52.99] ఓంకారమై మోగేను లే ఓ పేరే… ఏ ఏఏ
[02:58.33] రాశా రహస్య లేఖలే
[03:00.73] ఆ ఆ లు లేవులే… సైగలు చాలే
[03:03.68] చూశా రానున్న రేపునే
[03:06.34] ఈ దేవ కన్యకే… దేవుడు నేనే
[03:09.29] రాశా రహస్య లేఖలే
[03:11.96] ఆ ఆ లు లేవులే… సైగలు చాలే
[03:14.67] చూశా రానున్న రేపునే
[03:17.34] ఈ దేవ కన్యకే… దేవుడు నేనే
