Lrc Player

Emai poyave

Sid sriram
[02:34.72]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.31] ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..

[00:09.89] ఏమైపోతానే.. నీవంటూ లేకుంటే..

[00:24.27] నీతో ప్రతి పేజీ నింపేశానే.. తెరవక ముందే పుస్తకమే విసిరేశావే..

[00:33.60] నాలో ప్రవహించే ఊపిరివే.. ఆవిరి చేసి ఆయువునే తీసేశావే..

[00:43.47] నిను వీడి పోనందీ నా ప్రాణమే..

[00:47.98] నా ఊపిరిని నిలిపేది నా ధ్యానమే..

[00:53.04] సగమేనే మిగిలున్నా.. శాసనమిది చెబుతున్నా..

[00:57.85] పోనే.. లేనే.. నిన్నుదిలే...

[01:02.63] ఏమైపోయావే.. నీవెంటే నేనుంటే..

[01:12.24] ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..

[01:40.99] ఎటు చూడు నువ్వే.. ఎటు వెళ్లెనే..

[01:45.79] నేలేని చోటే నీ హృదయమే..

[01:50.37] నువ్ లేని కల కూడా రానే రాదే..

[01:55.15] కలలాగ నువ్ మారకే..

[02:00.24] మరణాన్ని ఆపేటీ వరమే నీవే..

[02:04.79] విరాహాల విషమీయకే..

[02:09.82] ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..

[02:19.40] ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..