Neelalu
[00:22.65] నీలాలు కారేనా కాలాలు మారేనా
[00:26.91] నీ జాలి నే పంచుకోనా
[00:31.18] నీ లాలి నే పాడలేనా
[00:35.99] జాజి పూసే వేళ జాబిల్లి వేళ
[00:40.24] పూల డోల నేను కానా
[00:45.03] నీలాలు కారేనా కాలాలు మారేనా
[00:49.30] నీ జాలి నే పంచుకోనా
[00:53.57] నీ లాలి నే పాడలేనా
[00:58.15] జాజి పూసే వేళ జాబిల్లి వేళ
[01:02.66] పూల డోల నేను కానా
[01:29.82] సూరీడు నెలరేడు
[01:32.21] సిరిగల దొరలే కారు లే
[01:36.47] పూరి గుడిసెల్లో పేద మనసుల్లో
[01:40.72] వెలిగేటి దీపాలులే
[01:45.28] ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే
[01:51.41] కలిమి లేముల్లొ కరిగే ప్రేమల్లొ
[01:56.24] నిరుపేద లోగిళ్ళులే
[02:01.02] నీలాలు కారేనా కాలాలు మారేనా
[02:05.28] నీ జాలి నే పంచుకోనా
[02:09.79] నీ లాలి నే పాడలేనా
[02:14.05] జాజి పూసే వేళ జాబిల్లి వేళ
[02:18.60] పూల డోల నేను కానా
[02:40.95] ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
[02:47.13] కలికి వెన్నెల్లు కలల కన్నుల్లో
[02:51.38] కలతారి పోవాలి లే
[02:56.17] ఆ తారలే తేరి తళ తళ మెరిసే రేయిలో
[03:02.58] ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోతుంటె
[03:06.86] కడతేరి పోవాలిలే..
[03:11.39] నీలాలు కారేనా కాలాలు మారేనా
[03:15.92] నీ జాలి నే పంచుకోనా
[03:20.18] నీ లాలి నే పాడలేనా
[03:24.71] జాజి పూసే వేళ జాబిల్లి వేళ
[03:29.25] పూల డోల నేను కానా
[03:33.78] నీలాలు కారేనా కాలాలు మారేనా
[03:38.04] నీ జాలి నే పంచుకోనా
[03:42.60] నీ లాలి నే పాడలేనా
[03:47.13] జాజి పూసే వేళ జాబిల్లి వేళ
[03:51.40] పూల డోల నేను కానా
