Lrc Player

Jai shree ram

Unknown artist
[02:21.27]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:18.19] నీ సాయం సదా మేమున్నాం

[00:20.93] సిద్ధం సర్వ సైన్యం

[00:23.95] సహచరులై పదా వస్తున్నాం

[00:26.62] సఫలం స్వామి కార్యం

[00:30.41] మా బలమేదంటే

[00:33.15] నీపై నమ్మకమే

[00:37.17] తలపున నువ్వుంటే

[00:39.10] సకలం మంగళమే

[00:41.54] మహిమాన్విత మంత్రం నీ నామం

[00:47.83] జై శ్రీరాం జై శ్రీరాం

[00:49.21] జై శ్రీరాం రాజారాం

[00:53.71] జై శ్రీరాం జై శ్రీరాం

[00:56.67] జై శ్రీరాం

[01:03.59] ధరణి మూర్చిల్లు

[01:04.68] నీ ధనస్సు శంకారానాదానికి జారే హో

[01:06.08] గగన గోళాలు భీతిల్లు

[01:10.50] నీ బాణ ఘాతానికి జారే హో

[01:15.53] సూర్యవంశ ప్రతాపం ఓ ఓ

[01:18.01] శౌర్యమే నీ స్వరూపం ఓ ఓ

[01:20.94] జగతికే ధర్మ దీపం

[01:24.05] నిండైన నీ విగ్రహం ఆ ఆ ఆ

[01:27.60] సంద్రమైన తటాకం ఓ ఓ

[01:30.05] సాహసం నీ పతాకం ఓ ఓ

[01:32.97] సమరక్రీడాతిరేకం

[01:35.75] కన్యాద నీ రాజసం

[01:38.88] మా బలమేదంటే

[01:42.19] నీపై నమ్మకమే

[01:44.87] మాతో నువ్వుంటే

[01:47.80] విజయం నిశ్చయమే

[01:51.21] మహిమాన్విత మంత్రం నీ నామం

[01:56.70] జై శ్రీరాం జై శ్రీరాం

[01:59.50] జై శ్రీరాం రాజారాం

[02:02.76] జై శ్రీరాం జై శ్రీరాం

[02:05.43] జై శ్రీరాం రాజారాం

[02:08.87] జై శ్రీరాం జై శ్రీరాం

[02:11.55] జై శ్రీరాం రాజారాం

[02:14.74] జై శ్రీరాం జై శ్రీరాం

[02:17.52] జై శ్రీరాం