Nijame nenu cheputunna
[00:14.57] తానానే నానానే నానానేనా
[00:18.58] తానానే నానానేనే
[00:21.50] తానానే నానానే నానానేనా
[00:25.01] తారారే రారారరే
[00:35.94] నిజమే నే చెబుతున్న జానే జానా
[00:39.44] నిన్నే నే ప్రేమిస్తున్న
[00:43.22] నిజమే నే చెబుతున్న ఏదేమైనా
[00:46.14] నా ప్రాణం నీదంటున్న
[00:50.67] వెళ్లకే వదిలెళ్ళకే
[00:53.07] నా గుండెని దొచేసిలా
[00:57.34] చల్లకే వెదజల్లకే
[01:01.32] నా చుట్టూ రంగుల్నిలా
[01:04.77] తానారే రారారె రారారెనా
[01:09.28] తారారె నానారెరే
[01:12.48] తానారే నానారె తానారెనా
[01:16.21] తారారే రారారరే
[01:35.14] వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే
[01:37.81] నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే
[01:41.53] మౌనం తెలుసే నాకు మాట తెలుసే
[01:44.45] మౌనంలో దాగుండె మాటలు తెలుసే
[01:48.19] కన్నుల్తో చూసేది కొంచమే
[01:51.38] గుండెల్లో లోతే కనిపించెనే
[01:55.65] పైపైన రూపాలు కాదులే
[01:59.40] లోలోపలి ప్రేమే చూడాలిలే
[02:03.40] నిజమే నే చెబుతున్న జానే జాన
[02:06.32] నిన్నే నే ప్రేమిస్తున్నా
[02:08.99] నిజమే నే చెబుతున్న ఏదేమైనా
[02:12.97] నా ప్రాణం నీదంటున్న
[02:49.44] పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా
[02:52.36] మనసారా ఓ సైగే చాలంటున్న
[02:56.42] అడుగులతోటి దూరం కొలిచేకన్నా
[02:59.07] దూరాన్ని గుర్తించని పయణంకానా
[03:03.59] నీడల్లే వస్తానే నీ జతై
[03:07.06] తోడల్లే ఉంటానే నీ కథై
[03:10.52] ఓ ఇనుప పలకంటి గుండెపై
[03:13.96] కవితల్ని రాసావు దేవతై
[03:17.70] నిజమే నే చెబుతున్న జానే జాన
[03:21.20] నిన్నే నే ప్రేమిస్తున్నా
[03:24.73] నిజమే నే చెబుతున్న ఏదేమైనా
[03:28.46] నా ప్రాణం నీదంటున్న ఆ హా హా
