NAA_YESU_NAADHA___%23JoshuaShaik___Pranam_Kamlakhar___Mohd_Irfan___NEW_Telugu_Christian_Songs_2022(48k)
[01:01.27] నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
[01:06.33] నీ ప్రేమ చాలు నాకు
[01:10.58] నా దాగుచోటు నీవే యేసయ్య
[01:39.63] నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
[01:54.25] ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము
[02:09.41] నీ ప్రేమ చాలు నాకు
[02:12.08] నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నా దాగుచోటు నీవే యేసయ్య నా దాగుచోటు నీవే యేసయ్య
[03:45.43] 1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా
[03:53.39] నీలో నిరీక్షణే బలమైనదీ ప్రియమార నీ స్వరం వినిపించు ఈ క్షణం
[04:14.39] నీ జీవవాక్యమే - వెలుగైనదీ
[04:21.59] నీ సన్నిధానమే సంతోష గానమై నీ నామ ధ్యానమే సీయోను మార్గమై
[04:36.21] భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా
[04:43.68] గాన రాగమై
[04:51.39] అనుదినము నిన్నే ఆరాధింతును కలకాలం నీలో ఆనందింతును
[06:23.18] 2. కొనియాడి పాడనా మనసార వేడనా నీ ప్రేమ మాటలే విలువైనవీ ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా
[06:52.46] నా యందు నీ కృప - ఘనమైనదీ నా నీతి సూర్యుడా నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం
[07:14.01] నీ పాద సేవయే నాలోని ఆశగా
[07:21.75] ప్రాణమా జీవమా
[07:29.45] అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును
