Lrc Player

Feel my Love

Unknown artist
[04:59.94]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:17.29] ఫీల్ మై లవ్

[00:31.11] ఫీల్ మై లవ్

[00:33.24] నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో

[00:37.76] నా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్

[00:42.31] నా ప్రేమను భారం గానో నా ప్రేమను దూరం గానో

[00:47.43] నా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్

[00:52.23] నా ప్రేమను మౌనం గానో నా ప్రేమను హీనం గానో

[00:57.05] నా ప్రేమను సూన్యం గానో కాదో లేదో ఎదో

[01:01.58] ఫీల్ మై లవ్

[01:06.10] ఫీల్ మై లవ్

[01:11.40] ఫీల్ మై లవ్

[01:15.92] ఫీల్ మై లవ్

[01:19.65] ఫీల్ మై లవ్

[01:21.24] నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో

[01:30.56] నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో

[01:38.79] చెలియా ఫీల్ మై లవ్

[02:09.11] నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్

[02:13.67] నే పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్

[02:14.23] నే చెప్పే కవితలన్నీ చి కొడుతూ ఫీల్ మై లవ్

[02:23.26] నా చిలిపి చేష్టలకు విసుగొస్తే ఫీల్ మై లవ్

[02:28.31] నా ఉలుకే నచ్చదంటూ నా ఊహే రాదని

[02:33.36] నేనంటే గిట్టదు అంటూ నా మాటే చేదని

[02:37.63] నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే

[02:42.41] ఫీల్ మై లవ్

[02:46.66] ఫీల్ మై లవ్

[02:51.70] ఫీల్ మై లవ్

[02:56.23] ఫీల్ మై లవ్

[03:01.83] నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో

[03:06.88] నా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్

[03:43.56] ఎరుపెక్కి చూస్తూనే కళ్లారా ఫీల్ మై లవ్

[03:47.54] ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్

[03:52.60] విదిలించి కొడుతూనే చేయరా ఫీల్ మై లవ్

[03:56.85] వదిలేసి వెళుతూనే అడుగరా ఫీల్ మై లవ్

[03:57.10] అడుగులకే అలసటోస్తే చేతికి శ్రమపెరిగితే

[04:02.15] కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకగితే

[04:11.73] ఆ పైన ఒక్క సరి హృదయం అంటూ నీకొకటుంటే

[04:15.99] ఫీల్ మై లవ్

[04:20.50] ఫీల్ మై లవ్

[04:35.10] నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో

[04:40.69] నా ప్రేమను భారం గానో నా ప్రేమను దూరం గానో

[04:53.43] నా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్

[04:55.29] ఫీల్ మై లవ్