04_-_Telisiney_Na_Nuvvey
[00:23.36] తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని
[00:32.18] తెలిసేనే నీ నేనే
[00:36.16] నీ నేను కానని
[00:40.16] నాలో సగం ఇక లేదూ అని ఆ నిన్నలే నన్ను చూసి నువ్వేలే
[00:55.08] మరునాడు అన్నదే ఇక ఉందబోదని అన్నాదీక్షణం హ హ హ ..
[01:10.75] నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే
[01:21.96] నిప్పై చేరావే
[01:57.17] ఊహలకే తెలియనిదే జరిగేనులే ఇప్పుడిలా నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా
[02:14.23] తప్పు ఏదో జరిగేనె రెప్ప పాటులో ఓహ్ చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందే నువ్వు లేనిదే మరి నేను లేనని
[02:37.75] అన్న ఈ క్షణం
[02:44.93] నా అంతం నువ్వే
[02:48.65] నా పంతం నువ్వే నా పంతం ఎంతా
[02:56.61] ఈ విశ్వమంతా
[03:01.17] నా అంతం నువ్వే
[03:04.63] నా పంతం నువ్వే
[03:08.90] నా పంతం ఎంతా
[03:11.82] ఈ విశ్వమంతా
[03:16.61] This is what you wanna see my why Lady you know how it feels me ah Day n night all the time every day Killing myself my lady you know I Lost my world somewhere You know where is it I'm dying all the day Loosing my patience down Can anyone just tell me who am I Better kill me I don't need this shit
[03:33.22] తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని
[03:40.94] తెలిసేనే నీ నేనే
[03:44.93] నీ నేను కానని
