Lrc Player

Adhento_Gaani_Vunnapaatuga_Lyrical_(getmp3.pro)

Unknown artist
[04:07.39]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:11.92] అదేంటో గాని ఉన్నపాటుగా

[00:29.35] అమ్మాయి ముక్కు మీద నేరుగా

[00:32.27] తరాలనాటి కోపమంతా

[00:36.26] ఎరుపేగా

[00:38.37] నాకంటూ ఒక్కరైనా లేరుగా

[00:41.30] నన్నంటుకున్న తారావే నువ్వా

[00:44.51] నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా

[00:50.90] తేరి పార చూడ సాగే దూరమే

[00:57.04] ఏది ఏది చేరే చోటనే

[01:01.32] సాగే క్షణములాగేనే

[01:05.05] వెనకే మనని చూసేనె

[01:07.98] చెలిమి చేయమంటు కోరెనే

[01:14.37] ♪

[01:15.45] వేగమడిగి చూసెనే

[01:17.32] అలుపే మనకి లేదనే

[01:20.23] వెలుగులైన వెలిసిపోయెనే

[02:01.93] ♪

[02:03.00] మా జోడు కాగా

[02:04.60] వేడుకేగా వేకువేప్పుడో తెలీదుగా

[02:08.08] ఆ చందమామ

[02:10.73] మబ్బులో దాగిపోదా

[02:14.20] ఏ వేళ పాళ మీకు లేదా

[02:18.46] అంటూ వద్దనే అంటున్నదా

[02:20.32] ఆ సిగ్గులోన అర్థమే మారిపోదా

[02:26.21] ఏరి కోరి చేర సాగే కౌగిలే

[02:34.49] ఏది ఏది చేరె చోటనే

[02:39.27] కౌగిలిరుకు ఆయనే

[02:42.20] తగిలే పసిడి ప్రాణమే

[02:45.16] కనులలోనే నవ్వు పూసెనే

[02:51.55] లోకమిచట ఆగెనే

[02:54.48] ముగ్గురో ప్రపంచమాయెనే

[02:57.39] మెరుపు మురుపుతోనే కలిసెనే

[03:13.60] ♪

[03:14.40] అదేంటో గాని ఉన్నపాటుగా

[03:16.51] కాలమెటుల మారెనే

[03:18.65] దొరికే వరకు ఆగదే

[03:21.84] ఒకరు ఒకరు గానే విడిచెనే

[03:25.82] ♪

[03:26.36] అదేంటో గాని ఉన్నపాటుగా

[03:27.94] దూరమెటుల దూరెనే

[03:30.59] మనకే తెలిసె లోపలే

[03:33.83] సమయమే మారిపోయెనే