Lrc Player

[iSongs.info] 03 - Priyathamaa Nanu Palakarinchu

Unknown artist
[06:00.07]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:39.50] ప్రియతమా నను పలకరించు ప్రణయమా

[00:49.87] అతిథిలా నను చేరుకున్న హృదయమా

[00:57.84] బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా

[01:03.66] మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా

[01:09.28] ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా

[01:18.04] ప్రియతమా నను పలకరించు ప్రణయమా

[01:24.16] అతిథిలా నను చేరుకున్న హృదయమా

[01:32.94] ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా

[01:38.82] కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా

[01:44.42] ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా

[01:50.53] ప్రియతమా నను పలకరించు ప్రణయమా

[02:29.33] నింగి వీణకేమో నేల పాటలొచ్చె

[02:31.74] తెలుగు జిలుగు అన్నీ కలిసి

[02:34.18] పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ

[02:37.12] వలపె తెలిపే నాలో విరిసి

[02:40.31] మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా

[02:42.96] నరుడే .. వరుడై నాలో మెరిసే

[02:45.89] తారలమ్మకన్నా చీరకట్టుకున్న

[02:48.80] పడుచుతనము నాలో మురిసే

[02:52.30] మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం

[02:57.68] తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం

[03:03.29] రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో

[03:09.16] రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో

[03:15.05] అడుగే పడక గడువే గడిచి పిలిచే

[03:17.99] ప్రియతమా నను పలకరించు ప్రణయమా

[03:26.79] అతిథిలా నను చేరుకున్న హృదయమా

[04:14.62] ప్రాణవాయువేదో వేణువూదిపోయే

[04:16.74] శృతిలో జతిలో నిన్నే కలిపి

[04:19.95] దేవగానమంత ఎంకి పాటలాయే

[04:22.60] మనసు మమత అన్నీ కలిసి

[04:25.77] వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే

[04:28.47] బహుశా మనసా వాచా వలచి

[04:31.67] మేనకల్లే వచ్చి జానకల్లే మారె

[04:34.32] కులము గుణము అన్నీ కుదిరి

[04:38.04] నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం

[04:45.26] నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం

[04:49.25] వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో

[04:55.40] అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో

[05:00.72] జగమే అణువై యుగమే క్షణమై మిగిలే

[05:03.37] ప్రియతమా నను పలకరించు ప్రణయమా

[05:12.40] అతిథిలా నను చేరుకున్న హృదయమా

[05:20.94] బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా

[05:27.36] మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా

[05:33.21] ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా

[05:39.05] ప్రియతమా .. నను పలకరించు ప్రణయమా

[05:47.67] అతిథిలా .. నను చేరుకున్న హృదయమా