Lrc Player

Nachesave Pilla Nachesave - PagalRingtone.Com

Unknown artist
[04:42.88]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:10.74] నచ్చేసావే పిల్లా నచ్చేసావే

[00:12.34] నచ్చేసావే పిల్లా నచ్చేసావే

[00:14.19] ఆకాశం ఉన్నా లేకున్నా

[00:22.17] నీకోసం ఎపుడు నేనుంటా

[00:26.42] ఆ వెన్నెల ఉన్నా రాకున్నా

[00:31.20] నీ కంటికి వెలుగై నేనుంటా

[00:35.74] చిరుగాలి సెలవంటూ

[00:37.07] లోకాన్నే వదిలేస్తే

[00:41.33] నీ గుండెకు ఊపిరినై

[00:42.40] నీ వెంటే ఉంటాలే

[00:45.59] ఈ నేలకు వయసుడిగి

[00:47.19] తుది శ్వాస విడిచేస్తే

[00:51.21] నీ అడుగుకి మడుగునినై

[00:56.01] నీ భారం మోస్తాలే చెలి అనార్కలీ

[01:01.35] నచ్చేసావే పిల్లా నచ్చేసావే

[01:04.82] నచ్చేసావే పిల్లా నచ్చేసావే

[01:10.67] గుచ్చేసావే పిల్లా గుచ్చేసావే

[01:12.00] నవ్వు బాణం తోటి, నన్ను గుచ్చేసావే

[01:36.77] అలసిపోయి సూరీడు

[01:40.49] రాజీనామ రాసిస్తే

[01:43.42] ప్రతి రోజు నీకోసం ప్రకాశమై

[01:47.14] నేను ఉదయిస్తానే

[01:50.86] అలకభూని నెలవంక

[01:54.32] అమావాస్య ప్రకటిస్తే

[01:58.03] జామురేయి జాబిలినై

[02:00.97] నా ఒడిలో నిను లాలిస్తా

[02:04.65] హరివిల్లు హరి అంటూ

[02:08.36] పరలోకం పారిపోతే

[02:11.55] సరికొత్త రంగులతో

[02:15.53] నవలోకం సృస్టిస్తా

[02:18.46] ఈ భూమిపై పువులన్నీ

[02:21.91] వసి వాడి రాలిపోతే

[02:25.38] నా ఉసురే కుసుమంలా

[02:28.57] నీ కురులకు అందిస్తా చెలి అనార్కలీ

[02:34.16] నచ్చేసావే పిల్లా నచ్చేసావే

[02:37.63] నచ్చేసావే పిల్లా నచ్చేసావే

[02:42.68] దోచేసావే పిల్లా దోచేసావే

[02:45.91] చూపు గాలం వేసి ప్రాణం దోచేసావే

[03:09.83] కలత చెంది నీ కనులు

[03:13.02] కునుకు రాక కూర్చుంటే

[03:16.75] కలకాలం నీకు కావలినై

[03:20.21] నీ కలలను పండిస్తా

[03:23.94] పరచినాను నా హృదయం

[03:28.21] తివాచీలా నీ కోసం

[03:30.62] వేలు పట్టి ప్రతి అడుగు

[03:34.10] నిన్ను పసిపాపల్లె నడిపిస్తా

[03:37.26] అనురాగం పలికించే

[03:40.73] అధునాతన రాగంతో

[03:44.46] ఆనందం హోరెత్తే

[03:47.66] సంగీతం వినిపిస్తా

[03:51.13] ఆ బ్రాహ్మణు బ్రతిమాలి

[03:52.73] విధిరాతే సవరించి

[03:57.78] ప్రతి జన్మకు నీ జతగా

[04:01.51] నీ కోసం జన్మిస్తా చెలి అనార్కలీ

[04:06.83] నచ్చేసావే పిల్లా నచ్చేసావే

[04:10.02] నచ్చేసావే పిల్లా నచ్చేసావే

[04:14.02] నెట్టేసావే పిల్ల నెట్టేసావే

[04:17.21] ప్రేమ మైకంలోకి నన్ను నెట్టేసావే