Lrc Player

Adiga Adiga Song-Naasongs.Audio

Unknown artist
[03:35.02]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:39.09] అడిగా అడిగా ఎదలో లయనడిగా

[00:44.46] కదిలె క్షనమా చెలి ఏదని

[00:49.53] నన్నె మరిచా తన పేరునె తలిచా

[00:55.46] మదినే అడిగా తన ఊసేదని

[00:00.00] ♪

[00:00.00] నువ్వె లేని నన్ను ఊహించలేను

[00:00.00] న ప్రతి ఊహలోను వెతికితే మనకదే

[00:00.00] నీలోనె ఉన్న నిను కోరి ఉన్న

[00:00.00] నిజమై నడిచా జతగా

[00:00.00] ♪

[00:00.00] గుండెలోతుల్లొ ఉంది నువ్వెగా

[00:00.00] నా సగమే న జగమే నువ్వేగా

[00:00.00] నీ స్నేహమె నను నడిపే స్వరం

[00:00.00] నిను చేరగ ఆగిపొనీ పయనం

[00:00.00] అలుపే లేని గమనం

[00:00.00] ♪

[00:00.00] అడిగా అడిగా ఎదలో లయనడిగా

[00:00.00] కదిలె క్షనమా చెలి ఏదని

[00:00.00] నన్నె మరిచా తన పేరునె తలిచా

[00:00.00] మదినే అడిగా తన ఊసేదని

[00:00.00] ♪

[00:00.00] నువ్వె లేని నన్ను ఊహించలేను

[00:00.00] న ప్రతి ఊహలోను వెతికితే మనకదే

[00:00.00] నీలోనె ఉన్న నిను కోరి ఉన్న

[00:00.00] నిజమై నడిచా జతగా....