[iSongs.info] 02 - Chinuku Taake
[00:02.13] చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమే
[00:59.89] విరిసె హరివిల్లులే ఎదుట నిలిచే నిజమే
[01:05.96] కలలు పంచె తీరే చెలికి చిరునవ్వులే
[01:11.04] మునుపు కనుగొనని ఆనందమేదో
[01:15.13] కలిగే నాలోన ఈ వేళనే
[01:19.46] ఎగిసి ఉప్పొంగే ఊహల్లో మునిగీ ఉన్నాలే
[01:27.04] పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా
[01:35.40] కలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా
[01:42.48] నాలో నే దాగి నిదురించు నన్నే
[01:46.64] తట్టి లేపింది నీవే సుమా
[01:50.52] ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా
[02:15.22] నేనేనా ఇది అంటూ అనిపించినా
[02:19.34] ఔనౌను నేనే మరి కాదా
[02:23.40] చిత్రంగా నాకేనే కనిపించినా
[02:27.78] కవ్వించే చిత్రాన్నయ్యాగా
[02:32.10] నా దారినే మళ్లించిన తుళ్లింతలా వరదలా
[02:39.81] పాదాలనే నడిపించిన రహదారి వయ్యావేల
[02:48.60] నేరుగా సరాసరి నేనిలా
[02:57.02] మారగా మరీ మరీ తీరుగా
[03:05.09] పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా
[03:14.37] కలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా
[03:21.49] నాలోనే దాగి నిదురించు నన్నే
[03:25.84] తట్టి లేపింది నీవే సుమా
[03:30.19] ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా
