Lrc Player

[iSongs.info] 01 - Nijame Ne Chebutunna

Unknown artist
[03:35.07]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:35.85] నిజమే నే చెబుతున్న జానే జానా

[00:39.84] నిన్నే నే ప్రేమిస్తున్న

[00:43.30] నిజమే నే చెబుతున్న ఏదేమైనా

[00:46.75] నా ప్రాణం నీదంటున్న

[00:50.53] వెళ్లకే వదిలెళ్ళకే

[00:54.00] నా గుండెని దొచేసిలా

[00:57.45] చల్లకే వెదజల్లకే

[01:01.46] నా చుట్టూ రంగుల్నిలా

[01:05.20] తానారే రారారె రారారెనా

[01:08.97] తారారె నానారెరే

[01:12.67] తానారే నానారె తానారెనా

[01:16.45] తారారే రారారరే

[01:33.76] వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే

[01:38.03] నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే

[01:41.26] మౌనం తెలుసే నాకు మాట తెలుసే

[01:44.98] మౌనంలో దాగుండె మాటలు తెలుసే

[01:48.70] కన్నుల్తో చూసేది కొంచమే

[01:52.42] గుండెల్లో లోతే కనిపించెనే

[01:55.86] పైపైన రూపాలు కాదులే

[01:59.59] లోలోపలి ప్రేమే చూడాలిలే

[02:03.08] నిజమే నే చెబుతున్న జానే జాన

[02:06.81] నిన్నే నే ప్రేమిస్తున్నా

[02:10.54] నిజమే నే చెబుతున్న ఏదేమైనా

[02:13.99] నా ప్రాణం నీదంటున్న

[02:48.06] పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా

[02:52.33] మనసారా ఓ సైగే చాలంటున్న

[02:56.05] అడుగులతోటి దూరం కొలిచేకన్నా

[02:59.50] దూరాన్ని గుర్తించని పయణంకానా

[03:03.50] నీడల్లే వస్తానే నీ జతై

[03:06.97] తోడల్లే ఉంటానే నీ కథై

[03:10.70] ఓ ఇనుప పలకంటి గుండెపై

[03:14.14] కవితల్ని రాసావు దేవతై

[03:17.86] నిజమే నే చెబుతున్న జానే జాన

[03:21.32] నిన్నే నే ప్రేమిస్తున్నా

[03:25.35] నిజమే నే చెబుతున్న ఏదేమైనా

[03:29.33] నా ప్రాణం నీదంటున్న ఆ హా హా.