Lrc Player

02 Jaamu Rathiri

Unknown artist
[05:02.69]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:20.01] Music...

[00:45.27] జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా

[00:54.29] జోరు గాలిలో జాజికోమ్మ జారనీయకే కల

[01:03.62] వయ్యారి వాలు కళ్ళలోన

[01:09.09] వరాల విండి పూల వాన

[01:12.44] స్వరాల ఊయలూగువేళ

[01:17.23] జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా

[01:26.95] Music...

[02:08.31] కుహు కుహు సరాగాలే శృతులుగా

[02:12.57] కుశలమా అని స్నేహం పిలవగా

[02:16.14] కిలకిల సమీపించే సడులతో

[02:21.63] ప్రతి పోద పదాలేవో పలుకగా

[02:24.95] కునుకు రాక బుట్ట బోమ్మ గుబులుగుందని

[02:29.50] వనము లేచి వద్దకోచ్చి నిద్ర పుచ్చని

[02:38.85] జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా

[02:49.11] Music...

[03:25.50] మనసులో భయాలన్ని మరిచిపో

[03:30.84] మగతలో మరో లోకం తేరుచుకో

[03:33.59] కలలతో ఉషా తీరం వెతుకుతూ

[03:39.05] నిదరతో నిషారానే నడిచిపో

[03:42.42] చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి

[03:46.98] కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి

[03:56.58] జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా

[04:05.39] జోరు గాలిలో జాజికోమ్మ జారనీయకే కల

[04:14.40] వయ్యారి వాలు కళ్ళలోన

[04:19.87] మ్మ్..మ్మ్..హాహ

[04:24.44] స్వరాల ఊయలూగువేళ

[04:29.44] హాహ హాహ హా తాన నాన మ్మ్ మ్మ్ హహా

[04:38.12] తాన తనననా తాని నాన మ్మ్ మ్మ్ హహా..