Lrc Player

[iSongs.info] 04 - Priya Mithunam

Unknown artist
[03:21.22]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:58.00] అనగా అనగా మొదలూ

[01:03.84] మీతోనే మీలోనే కలిసున్నా

[01:10.21] కాలం కదిలే వరకూ

[01:16.66] మీతోనే కొనసాగే కలగన్నా

[01:23.31] నీ వలనే నేనున్న

[01:26.51] నా విలువే నీవన్న

[01:29.16] జగమేలే నా హృదయాన్నేలే

[01:33.47] జానకివి నువ్వే

[01:37.48] ప్రియ మిథునం మనలా జతగూడి వరమై

[01:43.33] ఇరువురిదొక దేహం ఒక ప్రాణం

[01:49.44] మన కధనం తరముల దరి దాటే స్వరమై

[01:55.82] పలువురు కొనియాడే కొలమానం

[02:09.38] అయోధ్యను మించినది

[02:12.33] అనురాగపు సామ్రాజ్యం

[02:14.99] అభిరాముని పుణ్యమెగా

[02:18.19] అవనిజకి సౌభాగ్యం

[02:21.40] తమ విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే

[02:27.77] పతివ్రతలే ప్రణమిల్లే గుణసుందరివే

[02:33.35] నీపైనే ప్రతిధ్యాస

[02:36.54] నీతోనే తుది శ్వాస

[02:40.03] జగమేలే నా హృదయాన్నేలే

[02:43.76] జానకివి నువ్వే

[02:47.25] ప్రియ మిథునం మనలా జతగూడి వరమై

[02:53.12] ఇరువురిదొక దేహం ఒక ప్రాణం

[02:59.85] మన కధనం తరముల దరి దాటే స్వరమై

[03:06.23] పలువురు కొనియాడే కొలమానం