Lrc Player

[iSongs.info] 03 - Arerey Manasa

Unknown artist
[05:01.53]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:16.91] ఏమన్నావో ఎదతో తెలుసా

[00:24.36] ప్రేమనుకోనా మనసా

[00:32.06] చూడకముందే వెనకే నడిచే

[00:39.01] తోడొకటుంది కలిసా

[00:46.25] తెలియదే అడగడం

[00:52.38] ఎదురై నువ్వే దొరకడం

[00:59.03] మాయనో ఏమిటో ఏమో

[01:06.26] అరెరే మనసా

[01:10.26] ఇదంతా నిజమా

[01:13.98] ఇకపై మనమే

[01:17.18] సగము సగమా

[01:21.96] ఏమన్నావో ఎదతో తెలుసా

[01:29.67] ప్రేమనుకోనా మనసా

[01:52.63] నా బ్రతుకున ఏ రోజో

[01:56.35] ఏ పరిచయమవుతున్నా

[01:59.82] నేనడిగినదే లేదే

[02:03.55] కాదనుకుని పోతున్నా

[02:07.54] ఇన్నాళ్ళుగ నా వెనకున్నది

[02:11.26] నువ్వేనని తెలియదులే

[02:14.75] నూరేళ్ళకు అమ్మగ మారిన తోడే నువ్వే

[02:19.04] ఆ ఊరంతా మహరాజైనా

[02:25.71] నీ ఒళ్ళో పడిపోయాక

[02:29.50] దాసుడనైపోయానే

[02:34.60] అరెరే మనసా

[02:38.60] ఇదంతా నిజమా

[02:42.32] ఇకపై మనమే

[02:46.05] సగము సగమా

[03:27.73] నేనడిగిన రాగాలు

[03:31.99] నీ ప్రణయపు మౌనాలు

[03:35.71] నీ కూడ సమీరాలు

[03:39.44] నే వెతికిన తీరాలు

[03:43.15] ఇన్నాళ్ళుగ నా ఉదయానికి

[03:47.14] ఎదురైనది శూన్యములే

[03:50.90] తొలిసారిగ నీ ముఖమన్నది

[03:54.90] నా వేకువలే

[03:57.83] ఆ ప్రాణాలే అరచేతుల్లో

[04:01.30] పెట్టిస్తూ నా ఊపిరితో

[04:05.06] సంతకమే చేస్తున్నా

[04:09.86] అరెరే మనసా

[04:13.92] ఇదంతా నిజమా

[04:17.90] ఇకపై మనమే

[04:21.65] సగము సగమా

[04:25.63] అరెరే మనసా

[04:27.54] (అరెరే మనసా)

[04:29.42] ఇదంతా నిజమా

[04:32.87] ఇకపై మనమే

[04:36.60] సగము సగమా

[04:40.59] అరెరే మనసా

[04:44.04] ఇదంతా నిజమా

[04:47.76] ఇకపై మనమే

[04:51.48] సగము సగమా