Lrc Player

O-Rendu-Prema-Meghaalila(PagalWorld)

Unknown artist
[05:14.40]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:12.01] Music...

[00:17.44] ఏం మాయే ఇదీ.. ప్రాయమా

[00:24.34] అరె ఈ లోకమే.. మాయమా

[00:33.39] వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో

[00:42.16] వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో

[00:49.33] ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా

[00:54.11] ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా

[00:58.36] ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది.. మెల్లగా.. మెల్లగా

[01:07.39] ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

[01:16.16] ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

[01:24.17] ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

[01:31.88] ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

[01:44.02] Music...

[02:23.97] తోచిందే.. ఈ జంట.. కలలకే.. నిజములా

[02:37.25] సాగిందే దారంతా.. చెలిమికే.. రుజువులా

[02:50.60] కంటీ రెప్ప కనుపాపలాగా.. ఉంటారేమో కడదాక

[02:58.83] సందమామా సిరివెన్నెలలాగా.. వందేళ్ళయినా విడిపోకా

[03:07.07] ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

[03:15.83] ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

[03:24.33] ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

[03:32.30] ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

[03:41.86] ఏం మాయే ఇదీ.. ప్రాయమా

[03:49.03] అరె ఈ లోకమే.. మాయమా

[03:57.53] వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో

[04:06.30] వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో

[04:14.00] ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా

[04:18.52] ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా

[04:23.03] ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది.. మెల్లగా.. మెల్లగా..

[04:32.24] Music