[iSongs.info] 04 - Manassa
[00:28.26] మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
[00:32.76] మనసే నీకేదో చెప్పాలందమ్మా
[00:37.27] నిన్నా మొన్నా
[00:39.22] ఈ వైనం నాలో లేదమ్మా
[00:41.88] ఈరోజేదో ఆనందం
[00:44.55] చంపేస్తుందమ్మా
[00:47.61] మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
[00:51.56] మనసే నీకేదో చెప్పాలందమ్మా
[00:56.60] నిన్నా మొన్నా
[00:58.20] ఈ వైనం నాలో లేదమ్మా
[01:01.39] ఈరోజేదో ఆనందం
[01:03.52] చంపేస్తుందమ్మా
[01:07.25] ఓ సోనా వెన్నెల సోనా
[01:09.68] నేనంతా నువ్వయ్యానా
[01:12.33] నీ రూపూ రేఖల్లోనా
[01:16.06] నేనుండీ వెలుగైపోనా
[01:18.57] ఓ సోనా వెన్నెల సోనా
[01:20.98] నీ వాలే కన్నులోనా
[01:22.08] నా చిత్రం చిత్రించెయినా
[01:23.93] కనుపాపైపోనా
[01:26.59] మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
[01:30.05] మనసే నీకేదో చెప్పాలందమ్మా
[01:34.86] నిన్నా మొన్నా
[01:37.05] ఈ వైనం నాలో లేదమ్మా
[01:39.71] ఈరోజేదో ఆనందం
[01:41.57] చంపేస్తుందమ్మా
[02:09.48] నీవే తోడని నిజంగా
[02:14.00] నీలో చేరితి క్రమంగా
[02:18.78] నీవుంటే ఒక యుగమే
[02:23.82] అయిపోయే ఇక క్షణమే
[02:28.36] తెలుసా తెలుసా ఇది తెలుసా
[02:33.13] మార్చేసావే నా ఈ వరసా
[02:37.45] నువ్వు మార్చేసావే నా ఈ వరసా
[02:43.04] ఓ సోనా వెన్నెల సోనా
[02:45.43] రేపావే అల్లరి చానా
[02:47.82] చెక్కిల్లో చుక్కైపోనా
[02:50.48] చూపుల్తో చుట్టేసెయ్ నా
[02:52.60] ఓ సోనా వెన్నెల సోనా
[02:54.99] ముంగిట్లో ముగ్గై రానా
[02:57.40] ముద్దుల్తో ముంచేసెయ్ నా
[03:00.05] కౌగిలికే రానా
[03:01.66] మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
[03:06.17] మనసే నీకేదో చెప్పాలందమ్మా
[03:11.01] నిన్నా మొన్నా
[03:13.40] ఈ వైనం నాలో లేదమ్మా
[03:15.79] ఈరోజేదో ఆనందం
[03:17.91] చంపేస్తుందమ్మా
[03:50.69] కూసే కోయిల స్వయంగా
[03:55.00] వాలే వాకిట వరంగా
[03:59.79] నీ ఊసే అది తెలిపే
[04:04.33] మౌనంగా మది మురిసే
[04:09.15] కలిసా కలిసా నీతో కలిసా
[04:14.20] నీలో నిండీ అన్నీ మరిచా
[04:18.44] హో నీలో నిండీ అన్నీ మరిచా
[04:23.78] ఓ సోనా వెన్నెల సోనా
[04:26.18] నీ వైపే వచ్చానమ్మా
[04:28.59] నీ ఊహే కన్నానమ్మా
[04:30.98] నా ఊసే పంపానమ్మా
[04:33.37] ఓ సోనా వెన్నెల సోనా
[04:36.05] నీ గుండే చప్పుడులోనా
[04:38.18] నా ప్రాణం నింపానమ్మా
[04:40.85] నిను చేరానమ్మా !
[04:42.45] మనసా నువ్వుండే
[04:44.57] చోటే చెప్పమ్మా
[04:46.96] మనసే నీకేదో
[04:49.35] చెప్పాలందమ్మా
[04:51.74] నిన్నా మొన్నా ఈ
[04:53.90] వైనం నాలో లేదమ్మా
[04:56.29] ఈరోజేదో ఆనందం
[04:58.99] చంపేస్తుందమ్మా
[05:02.71] ఓ సోనా వెన్నెల సోనా
[05:04.57] నేనంతా నువ్వయ్యానా
[05:07.26] ఓ సోనా వెన్నెల సోనా
[05:14.17] నీ వాలే కన్నుల్లోనా
[05:21.36] ఓ సోనా వెన్నెల సోనా
[05:24.28] నేనంతా నువ్వయ్యానా
[05:30.94] ఓ సోనా వెన్నెల సోనా
[05:33.59] నీ వాలే కన్నుల్లోనా
