Lrc Player

Tarali raada tane vasantam

SPB
[04:22.38]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:15.29] తరలి రాద తనే వసంతం

[00:20.07] తన దరికి రాని వనాల కోసం

[00:25.15] తరలి రాద తనే వసంతం

[00:29.94] తన దరికి రాని వనాల కోసం

[00:35.00] గగనాల దాక అల సాగకుంటే

[00:40.06] మేఘాల రాగం ఇల చేరుకోదా

[00:45.14] ♪

[00:49.93] తరలి రాద తనే వసంతం

[00:50.47] తన దరికి రాని వనాల కోసం

[00:56.85] ♪

[01:22.40] వెన్నెల దీపం కొందరిదా

[01:27.48] అడవిని సైతం వెలుగు కదా

[01:32.81] వెన్నెల దీపం కొందరిదా

[01:37.59] అడవిని సైతం వెలుగు కదా

[01:42.65] ఎల్లలు లేని చల్లని గాలి

[01:47.69] అందరి కోసం అందును కాదా

[01:52.20] ♪

[01:52.75] ప్రతి మదిని లేపే ప్రభాత రాగం

[01:56.99] పదే పదే చూపే ప్రధాన మార్గం

[02:02.06] ఏది సొంతం కోసం కాదను సందేశం

[02:07.16] పంచే గుణమే పోతె ప్రపంచమే శూన్యం

[02:11.94] ♪

[02:12.55] ఇది తెలియని మనుగడ కథ

[02:14.41] దిశనెరుగని గమనము కద

[02:17.37] ♪

[02:17.89] తరలి రాద తనే వసంతం

[02:21.89] తన దరికి రాని వనాల కోసం

[02:26.94] ♪

[02:54.35] బ్రతుకున లేనీ శృతి కలదా

[02:59.67] ఎద సడిలోనే లయ లేదా

[03:04.75] బ్రతుకున లేనీ శృతి కలదా

[03:09.55] ఎద సడిలోనే లయ లేదా

[03:14.61] ఏ కళ కైనా ఏ కల కైనా

[03:20.45] జీవిత రంగం వేదిక కాదా

[03:23.64] ♪

[03:24.17] ప్రజా ధనం కాని కళా విలాసం

[03:29.25] ఏ ప్రయోజనం లేని వృధా వికాసం

[03:34.32] కూసే కోయిల పోతే కాలం ఆగిందా

[03:39.11] పారే ఏరే పాడే మరో పదం రాదా

[03:43.65] ♪

[03:44.20] మురళికి గల స్వరముల కళ

[03:46.59] పెదవిని విడి పలకదు కద

[03:48.98] ♪

[03:49.55] తరలి రాద తనే వసంతం

[03:53.81] తన దరికి రాని వనాల కోసం

[03:58.94] గగనాల దాక అల సాగకుంటే

[04:04.02] మేఘాల రాగం ఇల చేరుకోదా

[04:08.80] ♪

[04:09.06] తరలి రాద తనే వసంతం

[04:13.62] తన దరికి రాని వనాల కోసం