Lrc Player

Rri ramadasu

Ch praveen
[04:18.19]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:09.24] హోలేసా… హోలేసా…

[00:14.33] హోలేసా… హొలే హోలేసా

[00:18.18] ఏటయ్యిందె గోదారమ్మా

[00:20.65] ఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటు

[00:25.76] ఎవ్వరో వస్తున్నట్టు

[00:28.58] ఎదురుసూస్తున్నది గట్టు ఏమైనట్టు

[00:32.16] నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు

[00:37.17] మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ… ఉఉ…

[00:46.33] హోలేసా… హోలేసా…

[00:50.80] హోలేసా… హోలేసా…

[00:55.76] ఏటయ్యిందె గోదారమ్మా

[01:16.32] క్రిష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట

[01:21.16] దుంకులాట (దుంకులాట)

[01:24.20] ఎంకన్నకు పాలుదాపిన పాడావుల ఎగురులాట

[01:28.57] (ఎగురులాట)

[01:31.38] రామునికి సాయం జేసిన ఉడుత పిల్లల ఉరుకులాట

[01:35.30] (ఉరుకులాట)

[01:39.68] చెప్పకనె చెబుతున్నవి… చెప్పకనే చెబుతున్నవి

[01:44.99] మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ

[01:48.24] హోలేసా… హోలేసా…

[01:56.42] హోలేసా… హోలేసా…

[02:01.11] ఏటయ్యిందె గోదారమ్మా

[02:04.09] ఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటు

[02:08.32] ఎవ్వరో వస్తున్నట్టు

[02:10.79] ఎదురుసూస్తున్నది గట్టు ఏమైనట్టు

[02:27.07] సెట్టుకి పందిరేయాలనే పిచ్చిపిచ్చి ఆశ నాది

[02:33.74] ముల్లోకాలని కాసేటోణ్ణి కాపాడాలనే పిచ్చినాది

[02:40.13] నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుసూపు

[02:47.34] ఇన్నాళ్లకి నిజమయ్యే వివరం కనబడుతున్నది

[02:54.36] రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు

[03:01.31] మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టూ…

[03:08.54] హోలేసా… హొలే హోలేసా…

[03:13.32] హోలేసా… హోలేసా…

[03:18.10] ఏటయ్యిందె గోదారమ్మా

[03:20.55] ఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటు

[03:25.03] ఎవ్వరో వస్తున్నట్టు

[03:27.81] ఎదురుచూస్తున్నది గట్టు ఏమైనట్టు

[03:32.56] నాకు కూడ ఎడమకన్ను అదురుతోతుంది నీమీదొట్టు

[03:36.52] మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ

[03:38.76] హోలేసా… హోలేసా…

[03:44.08] హోలేసా… హొలే హోలేసా

[03:50.80] హోలేసా… హోలేసా…

[03:53.07] హోలేసా… హొలే హోలేసా

[03:57.77] హోలేసా… హోలేసా…

[04:00.78] హోలేసా… హొలే హోలేసా