3
[00:35.68] నీ పాట మధురం… నీ మాట మధురం
[00:44.23] ఏనాటి వరమో… ఏ జన్మ ఫలమో
[00:52.47] ఇంత మోహమా… అది అవసరమా
[00:58.05] ఇంక ప్రాణమా… ఇది పరవశమా
[01:01.25] నా పాటలో… అంతటి మహిమ
[01:06.84] కొంచెం ఆగుమా… నా మనసున అలజడి
[01:10.55] నిజమదే పిల్లా తెలిపితె మళ్ళా
[01:14.82] నిదురలో విన్నా నీ పాట
[01:19.09] మనసున పిల్లా మధువొలికించి
[01:23.35] వదలకే నన్ను ఈ పూట
[01:27.34] నీ పాట మధురం… నీ మాట మధురం
[01:36.39] ఏనాటి వరమో… ఏ జన్మ ఫలమో
[02:28.00] ఒక క్షణం కలిసింది
[02:29.07] మరుక్షణం గెలిచింది
[02:33.05] ఉరికే ఉరికే వయసే నీదంటా
[02:42.08] ఉబికే ఒడిలో ఒదగాలి ఈ పూట
[02:50.60] తెలిసింది తొలిపాఠం
[02:55.14] అది ఏదో గుణపాఠం
[02:59.39] ఇక నీ మాటే మంత్రం పిల్లా… ఆ ఆ ఆఆ
[03:08.69] నిజమదే పిల్లా తెలిపితె మళ్ళా
[03:12.70] నిదురలో విన్నా ఒక పాట
[03:16.98] మనసున పిల్లా మధువొలికించి
[03:21.24] వదలకే ఇల్లా ప్రతి పూట
[03:26.04] నీ పాట మధురం
[03:30.02] నీ మాట మధురం
[03:34.27] ఓ, ఏనాటి వరమో
[03:39.06] ఏ జన్మ ఫలమో
[03:43.32] ఇంత మోహమా… అది అవసరమా
[03:47.31] ఇంక ప్రాణమా… ఇదే పరవశమా
[03:51.31] నా పాటలో అంతటి మహిమా
[03:55.83] కొంచం ఆగుమా
