Lrc Player

Choododdu

Praveen
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:32.03] చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా

[00:35.69] నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా

[00:39.42] వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా

[00:43.77] కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా

[00:47.32] వచ్చేయ్నా వచ్చేయ్నా మోమాటమింక మనకేల

[00:51.79] వచ్చేయ్నా వచ్చేయ్నా ఆరాటమేదో కలిగేలా

[00:55.63] వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా

[00:59.30] వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా...

[01:03.83] సడియో సడియో సడియో నేనే వస్తానుగా

[01:07.85] సడియో సడియో సడియో నీతో ఉంటానుగా

[01:11.28] సడియో సడియో సడియో నువ్వే కావాలిగా

[01:15.78] సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా

[01:19.85] చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా

[01:23.99] నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా

[02:11.63] నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా

[02:15.83] కాసేపైనా కనబడకుంటే కలవపడుతుంటా

[02:19.64] పక్కన నువ్వే ఉన్నావనుకుని పొరబడి పోతుంటా

[02:23.37] నిద్దరలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా

[02:27.37] ఎదురుగ్గా ఎవరున్నా ఎద నిండా నువ్వంటా

[02:31.83] ఎవ్రీ డే ఓసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా

[02:36.08] చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరినవుతుంటా

[02:38.64] నువులేని లైఫే బోరని ఫీలైపోతుంటా

[02:43.32] వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా

[02:47.57] వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా...

[02:51.99] సడియో సడియో సడియో నేనే వస్తానుగా

[02:55.55] ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా

[02:59.22] సడియో సడియో సడియో నువ్వే రావాలిగా

[03:09.21] గడియో గడియో గడియో నేనే తీస్తానుగా

[03:47.85] ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా

[03:51.87] చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా

[03:55.31] నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా

[03:59.61] నీ చేతుల్లో బందీనయ్యే భాగ్యం ఇమ్మంటా

[04:03.30] నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా

[04:07.55] నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా

[04:11.20] నీ కన్నా విలువైంది నాకేదీ లేదంటా

[04:15.89] నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా

[04:19.30] వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా

[04:23.57] వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా...

[04:27.88] హా సడియో సడియో సడియో నేనే వస్తానుగా

[04:31.92] ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా

[04:35.30] సడియో సడియో సడియో నువ్వే రావాలిగా

[04:39.39] గడియో గడియో గడియో నేనే తీస్తానుగా

[04:43.85] చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా

[04:47.62] నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా

[04:51.27] వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా

[04:56.37] కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా