Lrc Player

na roja nuvve Bass song..

Unknown artist
[04:03.22]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:21.21] ఆరా ఆరా ఆరా

[00:30.67] తననానా తననానా తననానా

[00:38.64] ఆరా సే ప్యారు

[00:40.76] అందం తన ఊరు

[00:42.89] సారె హుషారు

[00:45.55] బేగం బెజారు

[00:48.47] ఆరా సే ప్యారు

[00:50.60] అందం తన ఊరు

[00:53.25] దిల్ మాంగే మొరు

[00:55.91] ఈ ప్రేమే వేరు

[00:58.56] నా రోజా నువ్వే

[01:00.69] నా దిల్ సే నువ్వే

[01:03.35] నా అంజలి నువ్వే

[01:05.74] గీతాంజలి నువ్వే

[01:08.65] నా రోజా నువ్వే

[01:11.05] నా దిల్ సే నువ్వే

[01:13.17] నా అంజలి నువ్వే

[01:15.83] గీతాంజలి నువ్వే

[01:19.17] Music...

[01:50.09] నా కడలి కెరటంలో

[01:51.95] ఓ మౌన రాగం నువ్వేలే

[01:54.88] నీ అమృతపు జడీలో

[01:57.27] ఓ ఘర్షణే మొదలయ్యిందే

[01:59.92] నా సఖివి నువ్వేలే

[02:02.31] నీ దళపతిని నేనేలే

[02:04.97] నా చెలియా నువ్వేలే

[02:07.36] నీ నాయకుడు నేనే

[02:09.75] నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా

[02:12.67] నో అంటే నో అంటా

[02:14.80] ఓకే బంగారం

[02:19.58] నా రోజా నువ్వే

[02:21.71] నా దిల్ సే నువ్వే

[02:24.10] నా అంజలి నువ్వే

[02:26.49] గీతాంజలి నువ్వే

[02:29.14] నా రోజా నువ్వే

[02:31.80] నా దిల్ సే నువ్వే

[02:34.20] నా అంజలి నువ్వే

[02:36.84] గీతాంజలి నువ్వే

[02:40.20] Music...

[03:00.76] నా ప్రేమ పల్లవిలో

[03:02.88] నువ్వు చేరావే అనుపల్లవిగా

[03:05.53] నీ గుండె సడి లయలో

[03:07.92] నే మారన నీ ప్రతిధ్వనిలా

[03:10.58] నీ కనుల కలయికలో

[03:12.97] కన్నాను ఎన్నో కలలెన్నో

[03:15.63] నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై

[03:20.41] నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంటా

[03:26.95] ఓకే నా బేగం

[03:29.97] ఆరా సే ప్యారు

[03:32.09] అందం తన ఊరు

[03:34.49] సారె హుషారు

[03:37.14] బేగం బెజారు

[03:40.33] నా రోజా నువ్వే

[03:42.46] నా దిల్ సే నువ్వే

[03:45.12] నా అంజలి నువ్వే

[03:47.50] గీతాంజలి నువ్వే

[03:50.16] నా రోజా నువ్వే

[03:52.28] నా దిల్ సే నువ్వే

[03:55.20] నా అంజలి నువ్వే

[03:57.86] గీతాంజలి నువ్వే