[iSongs.info] 02 - Praanaana Paatale Paaduthundi
[00:00.92] మామ కిక్కెక్కిచ్చిందే
[00:05.21] లోకలు అబ్బాయి రేంజిని
[00:07.06] రంగులరాట్నమే ఎక్కిచ్చిందిది
[00:09.21] కవ్వించే కిలాసు పోరి
[00:11.09] లవ్ ని చంపగా మారెను స్టోరీ
[00:13.27] ఊళ్ళో మనకున్న మాస్ వేరే
[00:15.14] స్టారు పేరే చెప్తే జాతరేలే
[00:16.74] నల్లగున్న మాట తెల్లని తెలుపే
[00:19.13] నడకలోని కీరా తగ్గదు వలుపే
[00:24.75] అహ, సుందరాంగి సెకలే, హెయ్
[00:30.16] ఎన్నెన్ని జన్మాల మొక్కులే, అహ హెయ్
[00:34.43] పిల్ల అమ్మో నీ కన్నుల్లో విచిత్రమున్నది
[00:37.09] లవ్వొచ్చి పడ్డాది చూపుల ఊపుకి
[00:39.50] ప్రాణాన పాటలే పాడుతుంది
[00:46.99] నా కళ్ళ కలలనే కలుసుకుంది
[00:50.97] మాటాడు పువ్వుల పలుకుతుంది
[00:55.24] ప్రేమించి నా ఎదే ఏలుతుంది
[01:06.94] ప్రాణాన పాటలే పాడుతున్న
[01:10.97] నీ కళ్ళ కలలనే కలుసుకున్న
[01:14.70] మాటాడు పువ్వులా పలుకుతున్న
[01:18.75] ఊరించి నీ ఎదే ఏలుతున్న
[01:23.09] ఊరించి నీ ఎదే ఏలుతున్న
[01:27.08] అతిశయం అచెరువైనది
[01:28.95] కలల రాణి కళ్ళముందుకొచ్చింది
[01:31.64] అవసరమురుకుతున్నది
[01:33.23] ఎదలోకి నిన్ను దూరిపొమ్మన్నది
[01:35.37] ఆశ తీర ఉంటావా నా జతై
[01:37.51] అందమైన ఆధ్యంతం మనమై
[01:39.11] తారా తీరాన నన్నే ముంచకే
[01:41.00] ఊరించే వయసు కళ్ళెం వెయ్యకే
[01:58.89] మేఘాల తేరునా ఆ హా హా
[02:03.16] భూలోక సుందరి ఓ హో హో
[02:06.61] మేఘాల తేరునా ఆ హా హా
[02:10.59] భూలోక సుందరి ఓ హో హో
[02:15.12] చేతుల్లో గాజులే ఘల్ ఘల్ ఘల్
[02:18.86] గుండెల్లో మోగెనే జల్ జల్ జల్
[02:23.12] ప్రాణాన పాటలే పాడుతున్న
[02:26.86] నీ కళ్ళ కలలనే కలుసుకున్న
[02:30.86] మాటాడు పువ్వులా పలుకుతున్న
[02:34.85] ఊరించి నీ ఎదే ఏలుతున్న
[02:40.43] ఊరించి నీ ఎదే ఏలుతున్న
[02:59.58] సంద్రమా చంద్రమా చేరదీయుమా
[03:03.04] అన్నిటా అంతటా ఇంత దూరమా
[03:07.02] అందుమా అందమా ఇంత వేగమా
[03:11.00] అన్నిట అంతటా ఇంత దూరమా
[03:14.46] మాయమా మంత్రమా వింత నాటకం
[03:18.99] మోహమా మోహమా వారెహ్వ
[03:55.14] కలవలె కలవలె గాలి వీచెనా
[03:58.87] చొరవలే చొరవలే ఆశ విచ్చేనా
[04:02.92] కలవలె కలవలె గాలి వీచెనా
[04:07.17] చొరవలే చొరవలే ఆశ విచ్చేనా
[04:11.15] మరిగెలే మరిగెలే హేమంతమే
[04:15.14] కరిగిన కరిగిన తరగల నురగలైతివా
[04:19.66] ప్రాణాన పాటలే పాడుతుంది
[04:23.11] నీ కళ్ళ కలలనే కలుసుకున్న
[04:27.10] మాటాడు పువ్వుల పలుకుతుంది
[04:31.08] ఊరించి నీ ఎదే ఏలుతున్న
[04:35.06] ఊరించి నీ ఎదే ఏలుతున్న
