Aha allari allari
[00:29.28] అహ అల్లరి అల్లరి చూపులతో
[00:32.26] ఒక గిల్లరి మొదలాయే
[00:35.44] ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన
[00:38.30] చిరుగిల్లుడు షురువాయే
[00:41.16] అరె చెక్కిలి గిలి గిలి గింతాయే
[00:43.79] ఈ తిక్క గాలి వలన
[00:47.42] మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే
[00:49.77] ఈ రాతిరి దయవలన
[00:53.19] తాన్న దీన్న తాన్న తన్నినారే
[00:56.40] తళాంగు తక్కదిన్నా....అరె
[00:59.89] తాన్న దీన్న తాన్న తన్నినారే
[01:02.40] తళాంగు తక్కదిన్నా
[01:40.45] బుగ్గే నిమురుకుంటే నాకు
[01:43.56] అరె మొటిమై తగులుతుంటది
[01:46.37] లేలేత నడుములోని మడత
[01:49.14] తన ముద్దుకై వేచి ఉన్నదే
[01:52.35] ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ
[01:55.15] తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
[01:57.98] మొత్తం నేలమేది మల్లెలన్నీ
[02:01.13] తన నవ్వుల్లో కుమ్మరిస్తడే
[02:04.53] తాన్న దీన్న తాన్న తన్నినారే
[02:07.42] తళాంగు తక్కదిన్నా....అరె
[02:10.56] తాన్న దీన్న తాన్న తన్నినారే
[02:13.41] తళాంగు తక్కదిన్నా
[03:11.02] పేరే పలుకుతుంటే చాలు
[03:13.95] నా పెదవే తీయగవుతది
[03:17.06] కనుచూపే తాకుతుంటే నన్ను
[03:19.70] అబ్బ నా మనసు పచ్చిగవుతది
[03:22.76] మెరిసే మెరుపల్లె వానోస్తే అబ్బ
[03:26.48] నా గుండెలోన పిడుగు పడుతుంటదే
[03:28.73] ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక
[03:32.14] నా ఊపిరాగిపోతదే
[03:34.99] తాన్న దీన్న తాన్న తన్నినారే
[03:37.76] తళాంగు తక్కదిన్నా....అరె
[03:41.14] తాన్న దీన్న తాన్న తన్నినారే
[03:43.91] తళాంగు తక్కదిన్నా
