Lrc Player

Theluse theluse

Praveen
[04:10.20]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:11.68] తెలుసే తెలుసే నువు నా ఎదురుగా లేవు

[00:16.21] తెలుసే తెలుసే ఇక నా వైపుకే రావు

[00:22.01] తెలిసే తెలిసే మళ్ళి నిన్ను కోరాను

[00:26.87] తెలిసే తెలిసే నీకై వెతుకుతున్నాను

[00:31.09] ప్రియురాలా అర్ధం కాలేదా

[00:35.89] దయ లేదా కొంచెం నా మీద

[00:41.22] లోకంలో నా కన్నా నిన్ను

[00:46.01] ప్రేమించే వాణ్ణి చూపిస్తే చాలు

[00:50.81] ఆరోజే నీనుండి నేను

[00:56.14] దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు

[01:23.28] నీతో నేను వేరయ్యానంటూ కోపంగా

[01:30.20] నీలాకాశం నల్లంగా మారిందే

[01:35.00] నువ్వే నన్ను వదిలవంటు ఆవేశంగా

[01:40.05] మేఘం కూడా నిప్పుల్నే చల్లిందే

[01:45.10] నువ్వు నేను సరదాగా తిరిగిన ప్రతి చోటు

[01:50.16] నన్నే చూసి మొహమే చాటేస్తుందే

[01:54.69] నువ్వీ చోట నాకై మిగిలుంచిన ప్రతి గురుతు

[02:00.28] నాలో వుంటూ నన్నే తొలిచేస్తుందే

[02:04.81] లోకంలో నా కన్నా నిన్ను

[02:09.84] ప్రేమించే వాణ్ణి చూపిస్తే చాలు

[02:14.89] ఆరోజే నీనుండి నేను

[02:19.41] దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు

[02:47.28] ఒకటయ్యాక ఒంటరిగా ఉంటె ఆ ప్రాణం

[02:52.08] సూన్యం తోనే సావాసం చేస్తుందే

[02:56.92] ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ హృదయం

[03:01.99] ఉన్నటుండి తన సవ్వడి ఆపిందె

[03:07.31] ఏదో రోజు నువ్వు వస్తావన్న ఈ ఆశే

[03:12.37] శ్వాసై నన్ను బ్రతికిస్తూనే ఉందే

[03:16.88] మళ్ళి జన్మ అసలుందో లేదో ఏమోలే

[03:22.46] ఇపుడీ జన్మ నువ్వు కావాలంటుందే

[03:26.97] లోకంలో నా కన్నా నిన్ను

[03:31.75] ప్రేమించే వాణ్ణి చూపిస్తే చాలు

[03:36.52] ఆరోజే నీనుండి నేను

[03:41.57] దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు