Ye Devi Varamu
[00:31.37] ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు… జిల్ జిల్ జిల్ జిల్
[00:32.43] చెక్కిళ్ళ ముద్దు పెడితే… ఈ చిన్నారి ముద్దు పెడితే
[00:00.00] ఎంత చక్కిల్ గిల్ గిల్… కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
[00:00.00] చెక్కిళ్ళ ముద్దు పెడితే… ఈ చిన్నారి ముద్దు పెడితే
[00:00.00] ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా

[00:00.00] ఆయువడిగినది నీ నీడే… ఆ ఆఆ ఆ ఆ
[00:00.00] ఆయువడిగినది నీ నీడే… గగనం ముగియు దిశ నీవేలే
[00:00.00] గాలి కెరటమై సోకినావే… ప్రాణవాయువే ఐనావే
[00:00.00] మదిని ఊయలూగే… ఏఏ ఏ
[00:00.00] ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
[00:00.00] ఎంత చక్కిల్ గిల్ గిల్… కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
[00:00.00] చెక్కిళ్ళ ముద్దు పెడితే… ఈ చిన్నారి ముద్దు పెడితే
[00:00.00] ఎంత చక్కిల్ గిల్ గిల్… కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
[00:00.00] చెక్కిళ్ళ ముద్దు పెడితే… ఈ చిన్నారి ముద్దు పెడితే
[00:00.00] ఎదకు సొంతంలే… ఎదురు మాటవులే
[00:00.00] కలికి వెన్నెలవే… కడుపు కోతవులే
[00:00.00] స్వాతి వాననీ చిన్న పిడుగనీ
[00:00.00] స్వాతి వాననీ చిన్న పిడుగనీ
[00:00.00] ప్రాణమైనదీ పిదప కానిదీ
[00:00.00] ప్రాణమైనదీ పిదప కానిదీ
[00:00.00] మరణ జనన వలయం నీవేలే
[00:00.00] ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
[00:00.00] ఎంత చక్కిల్ గిల్ గిల్… కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
[00:00.00] చెక్కిళ్ళ ముద్దు పెడితే… ఈ చిన్నారి ముద్దు పెడితే
[00:00.00] సిరుల దీపం నీవే… కరువు రూపం నీవే
[00:00.00] సరస కావ్యం నీవే… తగని వాక్యం నీవే
[00:00.00] ఇంటి వెలుగనీ కంటి నీడనీ
[00:00.00] ఇంటి వెలుగనీ కంటి నీడనీ
[00:00.00] సొగసు చుక్కవో తెగిన రెక్కవో
[00:00.00] సొగసు చుక్కవో తెగిన రెక్కవో
[00:00.00] నేనెత్తిపెంచినా శోకంలా
[00:00.00] ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
[00:00.00] ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
[00:00.00] ఆయువడిగినది నీ నీడే… ఏఏ ఏ
[00:00.00] ఆయువడిగినది నీ నీడే… గగనం ముగియు దిశ నీవేలే
[00:00.00] గాలి కెరటమై సోకినావే… ప్రాణవాయువే ఐనావే
[00:00.00] మదిని ఊయలూగే… ఏఏ ఏ
[00:00.00] ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
[00:00.00] ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
[00:00.00] చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే