Jaya janaki nayaka
[00:22.80] నువ్వేలే నువ్వేలే... నా ప్రాణం నువ్వేలే...
[00:28.08] కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే...
[00:32.55] నువ్వేలే నువ్వేలే... నా లోకం నువ్వేలే...
[00:37.00] చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే...
[00:41.81] నడవలేని చోటులోన... పూలబాట నువ్వేలే...
[00:50.75] నిదురలేని జీవితాన... జోలపాట నువ్వేలే...
[00:59.94] నువ్వేలే నువ్వేలే... నా ప్రాణం నువ్వేలే...
[01:04.63] కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే...
[01:09.13] నువ్వేలే నువ్వేలే... నా లోకం నువ్వేలే...
[01:13.85] చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే...
[01:46.90] మేఘాలెన్నున్న ఆకాశం నువ్వేలే...
[01:51.06] రాగాలెనున్న అనురాగం నువ్వేలే
[01:55.46] బంధాలున్న ఆనందం నువ్వేలే...
[01:59.93] కష్టాలేన్నున్న అదృష్టం అంటే నువ్వేలే...
[02:04.70] అలసి ఉన్న గొంతులోన...
[02:09.48] మనసు మాట నువ్వేలే...
[02:13.91] అడవిలాంటి గుండెలోన...
[02:18.68] తులసికోట నువ్వేలే...
[02:23.16] నువ్వేలే నువ్వేలే... నా ప్రాణం నువ్వేలే...
[02:27.70] కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే...
[02:32.19] నువ్వేలే నువ్వేలే... నా లోకం నువ్వేలే...
[02:36.67] చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే...
[03:11.38] దైవాలెన్నున్న... నా ధైర్యం నువ్వేలే...
[03:15.87] స్వర్గాలేన్నున్న... నా సొంతం నువ్వేలే...
[03:20.58] దీపాలెన్నున్న... నా కిరణం నువ్వేలే...
[03:24.80] ఆభరణాలున్నా... నా తిలకం మాత్రం నువ్వేలే...
[03:30.12] మధురమైన భాషలోన... మొదటి ప్రేమ నువ్వేలే...
[03:39.66] మరణమైన ఆశలోన... మరొక జన్మ నువ్వేలే...
[03:48.59] నువ్వేలే నువ్వేలే... నా లోకం నువ్వేలే...
[04:02.69] చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే...
