Allahe Allaha
[00:37.20] కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే...
[00:44.12] మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
[00:51.01] కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
[00:56.82] మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
[01:00.98] సురుమా పెట్టిన కన్నులతో
[01:03.76] నన్ను చూసే రోజు
[01:06.05] ఎర్రగా పండిన పెదాలతో
[01:08.31] నన్ను పిలిచే రోజు
[01:10.65] యే ధువా మిల్ జాయె వఫా యే తో
[01:15.19] అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
[01:20.00] అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
[01:24.84] అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
[01:29.64] అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
[02:05.53] యే ధువా మిల్ జాయె వఫా యే తో
[02:19.74] రంగుల కొంగు నిండుగా కప్పి
[02:22.56] వస్తుంటే నువ్ దర్గకి
[02:24.34] అల్లా పిలిచిండానిపించెనే పిల్లా
[02:29.36] నాదానివని నాడాలు కట్టి
[02:31.97] తీర్చాను నే మొక్కుని
[02:33.67] ఇలా కలిపెను…
[02:35.44] మన బంధమే అల్లా
[02:39.34] నల్లనీ ముసుగులో…
[02:41.63] తెల్లనీ మనసుతో
[02:43.86] నిండుకున్నవే
[02:46.08] నా నిండు జన్మలో
[02:48.89] ఆస్మా ఆమెలే…
[02:51.14] నజుమా అందదే
[02:54.01] యే ధువా మిల్ జాయె వఫా యే తో
[02:58.30] అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
[03:03.11] అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
[03:07.67] అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
[03:12.77] అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
[03:51.39] నిను చూడకుంటే నా కళ్ళు
[03:52.89] ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి
[03:55.21] అల్లా మహిమనే అనుకుందున పిల్లా
[04:00.41] నీ చెయ్యి నేను పట్టను అంటే
[04:03.02] ఈ ఊపిరాగినదే
[04:04.93] అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
[04:10.10] షాజహాన్ చూడని…
[04:13.53] ఆగ్రా అందమే
[04:15.84] తోడుగొస్తదా పేదోడి ఇంటికి
[04:19.86] జాలుమా ఆమెలే…
[04:22.39] రెహ్మా చూపవే
[04:25.01] యే ధువా మిల్ జాయె వఫా యే తో
[04:29.57] అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
[04:34.21] అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
[04:39.13] అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
[04:43.75] అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
