[iSongs.info] 03 - Chalona
[00:11.51] ప్రేమలో హాయి ఉందో
[00:13.65] ప్రేమలో బాధ ఉందో ఓ
[00:20.87] నిజంగా ఏది ఉన్నా
[00:23.53] నువ్వే నా ప్రేమ అన్నావో ఓ ఓ
[00:29.64] ప్రేమను ఆపే అడ్డు లేదట, గుట్టు లేదట
[00:33.39] చుట్టూపక్క చూడబోదట ఓ ఓ ఓ ఓ
[00:39.53] ప్రేమను కొలిచే పరికరాలని సాధనాలని
[00:43.26] ఇంకెవరు కనిపెట్టలేదటా ఓఓ ఓ ఓ
[00:49.94] ఓ చల్ చల్ ఛలోన
[00:51.88] ఆ ఊపులోనే ఛలోన
[00:54.30] ఆ వైపుగానే ఛలోనా
[00:57.54] ఆపినా ప్రవాహాల పరుగాగునా
[01:00.74] ఛలోన ఆ ఊపులోనే
[01:03.66] ఛలోన ఆ వైపుగానే
[01:06.05] ఛలోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా
[01:13.00] ఈ ప్రేమే ధ్యేయమై
[01:15.39] వెయ్యేళ్ళ ఆయువై
[01:17.79] ప్రాణాల వాయువై
[01:20.18] వెళ్ళాలి వేగమై, వేగమై
[01:23.13] ఈ ప్రేమే ధ్యేయమై,
[01:24.73] ధ్యేయమై
[01:25.85] వెయ్యేళ్ళ ఆయువై,
[01:27.17] ఆయువై
[01:28.23] ప్రాణాల వాయువై,
[01:29.56] వాయువై
[01:30.66] వెళ్ళాలి వేగమై, వేగమై, హా
[01:34.71] ప్రేమలో హాయి ఉందో
[01:37.64] ప్రేమలో బాధ ఉందో ఓ ఓ
[01:45.71] నిజంగా ఏది ఉన్నా
[01:47.58] నువ్వే నా ప్రేమ అన్నావో ఓ ఓ
[01:52.67] ప్రేమను మించే పదము లేదట
[01:55.07] పదవి లేదట,
[01:56.46] మందీమార్బలమేమి లేదట, ఓఓ ఓఓ
[02:02.93] ప్రేమను ఆపే శక్తి లేదట,
[02:05.35] యుక్తి లేదట
[02:06.68] మొదలే కానీ పూర్తి కాదట, ఓఓ హో ఓ
[02:12.57] ఓ చల్ చల్ ఛలోన
[02:15.29] ఆ ఊపులోనే ఛలోన
[02:17.67] ఆ వైపుగానే ఛలోనా
[02:20.33] ఆపినా ప్రవాహాల పరుగాగునా
[02:24.33] ఛలోన
[02:25.39] ఆ ఊపులోనే ఛలోన
[02:26.98] ఆ వైపుగానే ఛలోనా
[02:30.17] ఆపినా ప్రవాహాల పరుగాగునా
[02:34.46] నువ్వంటే పరిమళాలు చిందే
[02:38.20] కవితల పుస్తకానివంటా
[02:39.26] నీలో మాటమాటాకింకా
[02:41.40] ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా
[02:43.55] నువ్వంటే పరిమళాలు చిందే
[02:46.51] కవితల పుస్తకానివంటా
[02:48.90] నీలో మాటమాటాకింకా
[02:51.89] ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా
[02:53.75] ఈ ప్రేమే ధ్యేయమై (ప్రేమలో హాయి)
[02:56.67] వెయ్యేళ్ళ ఆయువై (ప్రేమలో హాయి)
[02:59.06] ప్రాణాల వాయువై వెళ్ళాలి వేగమై, వేగమై, హా
