Praveen
[00:13.79] ఏ చోట నువ్వున్న నీ వెంటనే ఉంటా
[00:16.17] నవ్వుతూ నువ్వుండవే
[00:18.56] ఏ బాధ నాకున్న నీ బాస లేకుండా
[00:20.95] నిన్నిడిసి నేనుండనే
[00:23.08] ఏ చోట నువ్వున్న నీ వెంటనే ఉంటా
[00:25.70] నవ్వుతూ నువ్వుండవే
[00:27.86] ఏ బాధ నాకున్న నీ బాస లేకుండా
[00:30.52] నిన్నిడిసి నేనుండనే
[00:32.64] అందమైన ఓ ముద్దుగుమ్మ
[00:35.03] నీకు సాటా ఆ ఎన్నెలమ్మా
[00:37.15] ఎన్నె లాంటి మనసు నీదమ్మా
[00:39.54] నిన్ను సూడకుండా ఎట్లుంటనమ్మా
[00:42.18] నువ్వు నవ్వుతుంటే బాగుంటదే
[00:44.57] దొరసానిలా
[00:46.46] నువ్వు లేకపోతే గుండె బరువైతదే
[00:48.84] ఏందో ఇలా
[00:51.47] నువ్వు నవ్వుతుంటే బాగుంటదే
[00:53.87] దొరసానిలా
[00:56.01] నువ్వు లేకపోతే గుండె బరువైతదే
[00:58.41] ఏందో ఇలా
[01:19.64] సిన్ననాటి మన బంధమే
[01:21.77] ఏ సోటు తిరిగినుండదే
[01:23.89] ఒక్కసారి కంటిముందు కానరాకపోతే
[01:26.81] గుండె ఆగిపోతదే
[01:28.94] నీ సెంపకున్న గంధమే
[01:31.32] ఎంత సక్కదనముగున్నదే
[01:33.18] అర్ధరాతిరైనా నిండు సందమామ
[01:36.11] సూత్తే ఎంత కుళ్ళుకుంటదే
[01:38.23] నింగిలోని సుక్కలే
[01:41.42] నేల రాలి పోతయే
[01:43.28] సెరువులోని తామర పువ్వులే
[01:45.67] నిన్ను జూసి సిన్న బోతయే
[01:47.80] నువ్వు నవ్వుతుంటే బాగుంటదే
[01:50.18] దొరసానిలా
[01:52.31] నువ్వు లేకపోతే గుండె బరువైతదే
[01:54.69] ఏందో ఇలా
[01:57.08] నువ్వు నవ్వుతుంటే బాగుంటదే
[01:59.48] దొరసానిలా
[02:01.86] నువ్వు లేకపోతే గుండె బరువైతదే
[02:03.74] ఏందో ఇలా
[02:25.52] నా మనసులున్న మాటని
[02:27.65] నీకు సెప్పాలని ఉన్నదే
[02:29.76] నీకన్నా గుణుముగళ్ళ మనసున్న
[02:31.89] మారాణి
[02:32.69] ఎక్కడని ఉంటదే
[02:34.81] నాకు ఆస్తులేమీ లేవులే
[02:36.94] అందగాన్ని నేను కానులే
[02:39.33] నాకిష్టమైన ప్రేమ కష్టపెట్టకుండా
[02:42.26] నిన్ను చూసుకుంటనే
[02:44.38] నువ్వు కాదంటెనే నేను సచ్చిపోతనే
[02:49.16] గుండె నిండా దాచుకున్న
[02:51.01] ఆశలన్ని ఆవిరైపోతయే
[02:53.94] నువ్వు నవ్వుతుంటే బాగుంటదే
[02:56.06] దొరసానిలా
[02:58.18] నువ్వు లేకపోతే గుండె బరువైతదే
[03:00.57] ఏందో ఇలా
[03:03.23] నువ్వు నవ్వుతుంటే బాగుంటదే
[03:05.35] దొరసానిలా
[03:07.47] నువ్వు లేకపోతే గుండె బరువైతదే
[03:10.40] ఏందో ఇలా
