Lrc Player

Praveen

Ch praveen
[04:16.03]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:14.49] కంటేనే అమ్మ అని అంటే ఎలా..! ||2||

[00:28.33] కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా

[00:35.50] ఆ ఆ...

[00:40.01] కంటేనే అమ్మ అని అంటే ఎలా..! ||2||

[00:54.14] కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా... రాతి బొమ్మే కదా

[01:34.55] కణకణలాడే ఎండకు శిరుసు మాదినా

[01:39.06] మనకు తన నీడను... అందించే చెట్టు అమ్మ...

[01:46.52] చారెడు నీళ్ళైనా తాను దాచుకోక...

[01:50.71] జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ...

[01:58.44] ఆ అమ్మలనే మించిన మా అమ్మకు ||2||

[02:10.12] రుణం తీర్చుకోలేను... ఏ జన్మకూ

[02:15.44] కంటేనే అమ్మ అని అంటే ఎలా..!

[02:19.86] కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా... రాతి బొమ్మే కదా

[02:57.62] ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా...

[03:02.13] మేడకున్న అసలు ఉనికి... ఆ పునాది పైనే...

[03:09.59] సిరుల జల్లులో నిత్యం పరవశించినా...

[03:14.10] మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే...

[03:21.28] ప్రతి తల్లికి మమకారం పరమార్థం… ||2||

[03:33.25] అది లేని అహంకారం వ్యర్థం...

[03:38.23] కరుణించే ప్రతి దేవత అమ్మే కదా...

[03:43.00] కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా... రాతి బొమ్మే కదా

[03:50.45] ఆఆ... ఆ ఆ... ఆ ఆ.. ..