Lrc Player

[iSongs.info] 03 - O Rendu Prema Meghaalila (Reprise)

Unknown artist
[05:24.28]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:14.73] ఏం మాయే ఇదీ.. ప్రాయమా

[00:25.61] అరె ఈ లోకమే.. మాయమా

[00:33.87] వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో

[00:42.38] వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో

[00:50.63] ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా

[00:55.15] ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా

[00:59.67] ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది.. మెల్లగా.. మెల్లగా

[01:08.97] ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

[01:16.95] ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

[01:24.97] ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

[01:33.23] ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

[02:26.13] తోచిందే.. ఈ జంట.. కలలకే.. నిజములా

[02:38.66] సాగిందే దారంతా.. చెలిమికే.. రుజువులా

[02:51.16] కంటీ రెప్ప కనుపాపలాగా.. ఉంటారేమో కడదాక

[03:44.93] సందమామా సిరివెన్నెలలాగా.. వందేళ్ళయినా విడిపోకా

[03:47.32] ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

[03:49.45] ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

[03:51.83] ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

[03:52.63] ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

[03:59.54] ఏం మాయే ఇదీ.. ప్రాయమా

[04:17.09] అరె ఈ లోకమే.. మాయమా

[04:17.63] వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో

[04:18.71] వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో

[04:19.81] ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా

[04:20.61] ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా

[04:23.52] ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది.. మెల్లగా.. మెల్లగా