Na Roja Nuvve
[00:00.78] ఆరా ఆరా ఆరా
[00:24.99] తననానా తననానా తననానా
[00:32.71] ఆరా సే ప్యారు
[00:37.49] అందం తన ఊరు
[00:38.28] సారె హుషారు
[00:39.61] బేగం బెజారు
[00:42.53] ఆరా సే ప్యారు
[00:44.94] అందం తన ఊరు
[00:47.58] దిల్ మాంగే మొరు
[00:49.71] ఈ ప్రేమే వేరు
[00:52.91] నా రోజా నువ్వే
[00:55.05] నా దిల్ సే నువ్వే
[00:57.46] నా అంజలి నువ్వే
[00:59.59] గీతాంజలి నువ్వే
[01:02.53] నా రోజా నువ్వే
[01:05.98] నా దిల్ సే నువ్వే
[01:07.31] నా అంజలి నువ్వే
[01:09.98] గీతాంజలి నువ్వే
[01:43.79] నా కడలి కెరటంలో
[01:47.02] ఓ మౌన రాగం నువ్వేలే
[01:49.69] నీ అమృతపు జడీలో
[01:51.56] ఓ ఘర్షణే మొదలయ్యిందే
[01:53.94] నా సఖివి నువ్వేలే
[01:56.34] నీ దళపతిని నేనేలే
[01:58.99] నా చెలియా నువ్వేలే
[02:01.38] నీ నాయకుడు నేనే
[02:03.78] నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా
[02:05.12] నో అంటే నో అంటా
[02:09.11] ఓకే బంగారం
[02:14.17] నా రోజా నువ్వే
[02:16.31] నా దిల్ సే నువ్వే
[02:18.69] నా అంజలి నువ్వే
[02:20.56] గీతాంజలి నువ్వే
[02:23.22] నా రోజా నువ్వే
[02:25.61] నా దిల్ సే నువ్వే
[02:28.30] నా అంజలి నువ్వే
[02:30.70] గీతాంజలి నువ్వే
[02:54.33] నా ప్రేమ పల్లవిలో
[02:57.00] నువ్వు చేరావే అనుపల్లవిగా
[02:59.41] నీ గుండె సడి లయలో
[03:02.09] నే మారన నీ ప్రతిధ్వనిలా
[03:04.49] నీ కనుల కలయికలో
[03:07.19] కన్నాను ఎన్నో కలలెన్నో
[03:09.60] నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై
[03:12.26] నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంటా
[03:17.10] ఓకే నా బేగం
[03:24.27] ఆరా సే ప్యారు
[03:26.14] అందం తన ఊరు
[03:30.41] సారె హుషారు
[03:32.01] బేగం బెజారు
