yellelama
[00:09.48] ఏఈ మాలయమ్మ మళ్లయ్యిమ్మ మమ్ముమ్మమ్మ్మా
[00:14.28] ఏఈ మాలయమ్మ మళ్లయ్యిమ్మ మమ్ముమ్మమ్మ్మా
[00:17.20] వవక్క్క
[00:26.53] ఎల్లెలమ్మ చేయలే చెలెళ్లమ్మా
[00:30.77] నాలోపల నువ్వే ప్రాణమా
[00:34.75] సింగారమా నవ సింగారమా
[00:39.00] మందారమై ఒళ్ళో చేరుమా
[00:42.73] నా గుండె కొలనులో నువ్ పాదం పెడితే కులాసా
[00:46.72] మాఘమాటం చెదిరితే మగవాడికి ఎంతో విలాస
[00:50.71] సయ్యాటకు హద్దు లేదే మరి శిరీషా ఆఆ
[00:59.73] ఎల్లెలిమ్మ ఎల్లే ఎలమా
[01:03.71] నాలోపల నువ్వే ప్రాణమా
[01:07.72] సింగారమా నవ శృంగారమా
[01:11.97] మందారమై ఒళ్ళో వాలుమా
[01:15.68] నా గుండె కొలనులో నీ పాదం పెడితే కులాసా
[01:19.93] ఓవలటం రగిలితే ప్రియురాలికి ఎంతో విలాస
[01:24.19] సరదాకే హద్దు లేదు మరి చలొన్నఆ ఆఆ
[02:13.60] అరేయ్ న్యూటన్ చెప్పాడుగా భూమి సూపర్ మాగ్నెట్ అని
[02:17.59] ఇక నేను అంటానులే నువ్వు నా లవ్ మాగ్నెట్ అని
[02:22.10] మూన్ ఐయి ఓ నేస్తమా ఇంకా చేస్తా ప్రదక్షిణం
[02:26.11] నా ఎదలో సంగీతమై అలరించే అనుక్షణం
[02:30.36] సెక్సీ వింటర్ లోన బాడీ హీటర్ నువేగా
[02:34.35] బర్నింగ్ సమ్మర్ లోన లవ్లీ కూలర్ నువేగా
[02:38.89] ఓని హొకం సడిలో మిక్స్ ఐయిపోదాం పోరి
[02:43.13] ఎల్లెలమ్మ చేయలే చెలెళ్లమ్మాఅ
[02:46.84] నాలోపల నువ్వే ప్రాణమా
[02:51.09] శృంగారమా నవ శృంగారమా
[02:55.35] భూకంపమై ఒళ్ళో వాలుమా
[02:59.32] నా గుండె కొలనులో నువ్ పాదం పెడితే కులాసా
[03:03.32] ఉరలాటం రగిలితే ప్రియురాలికి ఎంతో విలాస
[03:07.57] సయ్యాటకు హద్దు లేదే మరి శిరీషా ఆఆ
[03:20.31] యమ్మాఅ యాయే
[03:24.29] ఓంమా ఏయే
[03:29.08] యమ్మాఅ యాయే
[03:32.54] ఓంమా యాయా
[03:45.29] మాలయమ్మ మళ్లయ్యిమ్మ మమ్ముమ్మమ్మ్మ
[03:48.20] వవక్క్క
[03:49.53] మాలయమ్మ మళ్లయ్యిమ్మ మమ్ముమ్మమ్మ్మా
[03:57.23] సుడిగాలై కుమేయన చిరు ముదై చంపేయన
[04:01.23] ఎద పొంగే ఆనందమై పరువన్నె తిప్పేయన
[04:05.47] అవునా ప్రియా ప్రియా ని సొగసే హిమాలయ
[04:09.45] పాటిస్తే నే కొంగుతో చూటేస్తా తస్సాదియ్యా
[04:13.97] ఎరువురం మరుకోక ప్లానెట్ లోకే పోదామా
[04:18.22] డేలైట్ నంత మాయం చేసి మూన్ లైట్ లోనే ఉందామా
[04:22.46] బిడియాలని రద్దే చేసి ఎంజాయ్ చేదాం రావే
[04:26.46] ఎల్లెలిమ్మ ఏలే ఎలమా
[04:30.70] నాలోపల నువ్వే ప్రాణమా
[04:34.69] సింగారమా నవ శృంగారమా
[04:39.22] మందారమై ఒళ్ళో చేరుమా
[04:43.20] న గుండె కొలనులో నువ్ పాదం పెడితే కులాసా
[04:46.92] మాఘమాటం చెదిరితే మగవాడికి విలాస
[04:51.17] సయ్యాటకు హద్దు లేదే మరి శిరీషా ఆఆ యాయ్
