Praveen
[00:25.12] తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
[00:31.37] అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
[00:37.12] నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
[00:42.87] నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
[00:48.60] ఎలా ఎలా దాచి ఉంచేది
[00:54.36] ఎలా ఎలా దాన్ని ఆపేది
[01:00.35] తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
[01:06.37] అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
[01:12.37] Praveen
[01:35.86] అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది
[01:41.59] పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది
[01:47.37] కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు
[01:53.60] ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో
[01:59.36] కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
[02:05.37] తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
[02:11.36] అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
[02:17.37] PRAVEEN
[03:03.36] గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగింది
[03:09.61] తడిమి చూస్తే అతడి తలపే నిండి పొయింది
[03:15.37] నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
[03:21.36] గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
[03:26.85] అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని
[03:33.34] తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
[03:39.36] అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
[03:45.13] నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
[03:50.86] నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
[03:56.36] ఎలా ఎలా దాచి ఉంచేది
[04:02.61] ఎలా ఎలా దాన్ని ఆపేది
[04:08.35] కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
[04:14.35] పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా
