Lrc Player

Praveen

Praveen
[00:59.95]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.61] వివాహం

[00:02.00] ప్రేమ యొక్క లక్ష్యం అన్నది భ్రమ సోదర

[00:05.50] Praveen

[00:07.89] మనుషులు ప్రేమని పొందటాన్ని ప్రేమని అర్థం చేసుకుంటారు.

[00:11.89] ఇప్పుడు చూడండి

[00:13.39] ఈ ప్రపంచంలో కొంతమంది అదృష్టవంతులు

[00:16.04] వాళ్ళ ప్రేమించిన వాళ్ళనే వివాహం చేసుకుంటారు.

[00:20.53] మరి కొంతమంది ఎలా ఉంటారు అంటే

[00:23.55] వాళ్ళు ప్రేమించిన ప్రేమించకపోయిన సరే

[00:27.55] వేరొకరి మెడలో దండ వేయాల్సి వస్తుంది

[00:31.20] కానీ ఇది

[00:32.10] వివాహం ప్రేమ యొక్క గమ్యం కాకపోతే అప్పుడు మరి

[00:36.51] మరేంటి

[00:38.14] అంకితం

[00:39.31] వందకు వంద శాతం నిస్వార్థమైన అంకితభావం

[00:45.06] అంకితభావం అనేది ఏదైతే ఒక తల్లి మనసులో

[00:48.31] తన పిల్లల కోసం ఉంటుందో అది

[00:50.31] ఈ ప్రేమ.. శారీరకంగా కాదు

[00:54.31] అలానే బౌతికంగా కూడా కాదు.

[00:57.31] ఈ ప్రేమ తన ఆత్మకు తానే లొంగిపోతుంది