Praveen
[00:43.71] ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా
[00:48.07] జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా
[00:53.58] ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా
[00:58.33] జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా
[01:03.58] హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే వేయని
[01:09.06] నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని
[01:14.06] జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల
[01:19.57] రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల
[01:24.82] జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల
[01:29.83] రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల
[01:35.20] ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా
[01:40.20] జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా
[01:45.68] PRAVEEN
[02:37.69] రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని
[02:43.20] ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపని
[02:48.20] అన్నెం పున్నెం ఎరుగని మాసీమకు రా రమ్మని
[02:53.43] ఆహ్వానం అందించనీ మెరిసే చూపుని
[02:58.68] తొలగింది ముప్పు అని నీలిమబ్బు మనసారా నవ్వని
[03:03.69] చిరుజల్లుముంపు మన ముంగిలంతా ముత్యాలె చల్లని
[03:08.94] ఆ సాసు గంధయై నేలంతా సంక్రాంతి గీతమై పాడేల
[03:14.19] శాంతిమంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈవేళ
[03:19.70] జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల
[03:24.45] రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల
[03:30.69] PRAVEEN
[04:15.55] భువిపై ఇంద్రుడు పిలిచెర కరుణా వరదై పలకర
[04:20.78] ఆకసాన్ని ఇలదించర మురిసే వానగ
[04:26.04] మారని యాతన తీర్చగ మా తలరాతలు మార్చగ
[04:31.28] ఈ జలయజ్ఞము సాక్షిగ తలనే వంచర
[04:36.54] మహరాజు తానె ప్రమిదల్లె మారి నిలువెల్లా వెలిగెర
[04:41.54] బోగాన్ని విడిచి త్యాగాన్ని మలచి తాపసిగా నిలిచెరా
[04:46.79] జన క్షేమమె తన సంకల్పముగ తన ఊపిరె హొమ జ్వాలలుగ
[04:52.03] స్వర్గాన్నె శాసించెనుర అమృతమును ఆహ్వానించెనుర
[04:57.28] జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల
[05:02.61] రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల
[05:07.73] ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా
[05:12.98] జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా
[05:18.23] హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే వేయని
[05:23.23] నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని
[05:28.24] జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల
[05:33.97] రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల
[05:38.97] జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల
[05:44.23] రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల
